ఎర్రని రంగుతో
నిగనిగలాడుతుండే బీట్‌రూట్‌లో అనేక ప్రయోజనాలు దాగి ఉన్నాయి. అరకప్పు
ఉడికించిన బీట్‌రూట్‌లో 37 క్యాలరీలు ఉంటాయి. వీటితోపాటు 17 శాతం బి
విటమిన్, పొటాసియం, ఐరన్ కూడా లభ్యమవుతాయి.
క్యాన్సర్‌తో
పోరాడే యాంటీ ఆక్సిడెంట్ బెటా కెరోటిన్ కూడా ఇందులో ఉంది. బీట్‌రూట్
రుచికి తియ్యగా ఉన్నప్పటికీ అరకప్పు బీట్‌రూట్‌లో కేవలం 7 గ్రాముల చక్కెర
మాత్రమే ఉంటుంది.
లోపల
ఎరుపు, తెలుపు సర్కిల్స్ కలిగి ఉండటం వల్ల వీటికి క్యాండికేన్ అనే
నిక్‌నేమ్ కూడా ఉంది. బీట్ రూట్లపై ఆకుపచ్చగా ఉండే పదార్థాన్ని పారవేయకుండా
సలాడ్లకు ఉపయోగించుకోవచ్చు.
0 Comments