Full Style

>

Head Reeling - తలతిరగడం



-Head Reeling - తలతిరగడం - గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


తలతిరగడం అనేది ఒక అనుభూతి . ఇందులో ఒకటి మీరు కదులుతు మీ చుట్టు ఉన్న వస్తువులు కదులుతున్నట్లు తిరగడము , రెండోది .. మీరు కదలక పోయినా చుట్టూ ఉన్నది కదులుతున్నట్లు మీ చుట్టూ తిరగడం అనే స్థితి. దీనివలన తూలి పడిపోవడము , స్పృహతప్పిపోవడము జరుగుతుంది. తలతిరగడము ఒక్కోసారి ప్రాణాంతకమూ కావవచ్చును. ఈ లక్షణము మానసికమైనదైనా కావచ్చు లేదా శారీరక వ్యాధి లక్షణమైనా కావచ్చు. దీనికి శరీరములో ముఖ్యముగా మూడు మండలాలు (systems) ప్రభావితమవుతాయి. 1) చెవి ,దానిసంబంధిత నాడీమండలము, 2)కన్ను మరియు దాని సంబంధిత నాడీమండలము .3) భాహ్య స్పర్శ నాడీమండలము -peripheral nervous system .

కారణాలు :

ఎక్కువ ఎండతీవ్రతకు గురి అయినప్పుడు - sun stroke/extreme exposur to Sun.
పనివత్తిడి వలన బాగా అలసిపోయినపుడు -a sign of fatigue and general weakness.
రక్తహీనత -Severe Anaemia
మానసికం గా స్థిరత్వం లేకపోవుడము- Anxiety/ nervousness
రక్తములో గ్లూకోస్ తక్కువ అయినప్పుడు - Hypoglycemia or low blood glucose levels
రక్తపోటు మరీఎక్కువ , మరీతక్కువ అయినపుడు -High or low BP
మెడ వెన్నుపూసలు నొక్కబడినపుడు -Cevical sondylosis or other causes compressing an artery in your neck.
కొన్ని చెవిలోపల కారణాలు - Causes inside your ear like vertigo, menieres disease etc.
కొన్ని మెదడు మరియు కపాలము లోపల జబ్బుల కారణములు-Causes inside ur skull/brain like Aneurysma, brain tumours. , migrine etc.
చికిత్స :
కారణాన్ని బట్టి చికిత్స చేయవలసి ఉంటుంది.

సాదారణము గా తలతిరగడం అదుపుచేయడానికి .
 tab.vertizac 1 tab 2 times /day ,
tab . Stemtil 5mg 1 tab 2-3 times / day,
tab . Diziron  1 tab 3 times / day. ఈ మందులు వైద్యుల పర్యవేక్షణలో వాడాలి 

Post a Comment

0 Comments