Pap smear, Pap test,ప్యాప్ స్మియర్- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...
A Pap smear, also called a Pap test, is a procedure to test for cervical cancer in women. A Pap smear involves collecting cells from your cervix .
వైరస్ లకు దయా, దాక్షిణ్యాలు ఏవీ ఉండవు. అతి క్రూరమైనవి. విచక్షణా రహితంగా ముట్టడి చేస్తాయి, మానవులని. నిజ జీవితం లో సర్వైకల్ క్యాన్సర్ ను అత్యంత తోలి దశలలో గుర్తించడానికి ఒక ప్రత్యెక మైన పరీక్ష చేస్తారు. ఆ పరీక్షను ప్యాప్ స్మియర్ టెస్ట్ లేక సింపుల్ గా స్మియర్ టెస్ట్ అంటారు.
ప్యాప్ స్మియర్ అని పేరు ఎందుకు వచ్చిందంటే,--- జార్జ్ పాపనికలో అనే గ్రీకు శాస్త్రజ్ఞుడు మానవ కణాలను, ఆ కణాలలోని మార్పులను స్పష్టం గా గుర్తించడానికి అవసరమైన రసాయనాలను కనిపెట్టాడు. అందువలన. ఈ ప్యాప్ స్మియర్ పధ్ధతి వలన, సర్వైకల్ ఎపితీలియల్ అంటే ఉపరితలం మీద ఉన్న కణాలలో మొట్టమొదటి గా జరిగే మార్పులు, స్పష్టం గా గుర్తించవచ్చు. ఇలా గుర్తించి నట్లయితే, చికిత్స కూడా సులభం అవుతుంది. ఎందుకంటే, వివిధ చికిత్సా పద్ధతుల ద్వారా ఆ ( మార్పు చెందిన క్యాన్సర్ ) కణాలను నిర్మూలించ వచ్చు.
తోలి మార్పులు కొన్ని కణాల లోనే కదా, దాని గురించి ఎందుకు రాద్ధాంతం, దానిని ఎందుకు పట్టించుకోవాలి ? :
ఎందుకంటే క్యాన్సర్ కణాలు అత్యంత వేగం గా మల్తిప్లై అవుతాయి. అంటే రెండు, నాలుగు, నాలుగు ఎనిమిది, ఎనిమిది పదహారు, పదహారు ముప్పై రెండు ………..ఇలా చాలా వేగంగా సంఖ్యా పెరిగి పెద్ద వ్రణం లేక రాచ పుండు లా తయారవుతుంది.
ఇంకో ముఖ్య విషయం : ఈ పెరిగిన కణాలు అక్కడే ఉండక రక్తం ద్వారా, లేక లింఫు గ్రంధుల ద్వారా శరీరం లో మిగతా భాగాలకూ పాకుతాయి. దానినే స్ప్రెడ్ అవటం అంటారు. ఈ కారణం వల్లనే , అత్యంత తొలిదశ లో ఉన్నప్పుడు కనుక్కొని, ఆ కణాల ను నిర్మూలించడం మంచి పధ్ధతి.
ప్యాప్ స్మియర్ ద్వారా చూసే కణాలను కొన్ని రకాలు గా విభ జించుతారు. CIN 1: ఈ దశలో సర్వైకల్ కణాలలో మార్పులు మొదటి దశలో ఉంటాయి. CIN2: ఈ దశలో కణాలలో మార్పులు మోడరేట్ గా ఉంటాయి అంటే మధ్యస్తం గా, CIN 3: ఈ దశలో కణాలు ఎక్కువ మార్పులతో క్యాన్సర్ కణాలుగా ప్రస్ఫుటం గా కనిపిస్తాయి.
ముందు చెప్పు కున్నట్టు, టీకా కేవలం నాలుగు రకాల వైరస్ లకు వ్యతిరేకం గానే రక్షణ ఇచ్చి , రోగ నిరోధక శక్తి ని ఎక్కువ చేస్తుంది. క్యాన్సర్ కలిగించే ముఖ్యమైన రకాలు ఈ నాలుగే అయినప్పటికీ , మిగతా రకాలు కూడా క్యాన్సర్ కలిగించ గలవు కాబట్టి , స్మియర్ టెస్ట్ క్రమంగా అంటే ప్రతి మూడేళ్ళకో, అయిదేళ్లకో చేయించు కోవడం ఉత్తమం.

0 Comments