Full Style

>

పెరుగులో అందాన్ని పెంచే శక్తి






పెరుగుతో ముఖానికి కొత్త వెలుగులు సాధ్యమంటున్నారు సౌందర్య నిపుణులు. మొటిమలను నియంత్రించటంతో పాటు పొడిబారిన చర్మాన్ని కాంతి వంతం చేయ్యంటంలో పెరుగులో దాగోన్న పోషక తత్వాలు కీలక పాత్ర పోషిస్తాయట.
- పెసరపిండిలో పెరుగును కలిపి ఆ మిశ్రమాన్ని కాటన్ తో మఖానికి పూత పుసుకుని, ఓ అరగంట తరువాత చల్లటి నీటితో శుభ్రం చేసుకుంటే ముఖ వర్చస్సు పెరుగుతుందట.''
- బాగా పండిన అరటిపండు గుజ్జులో పెరుగును కలిపి ముఖానికి రాసుకుని, 40 నిమిషాల తరువాత చన్నీళ్లతో శుభ్రం చేసుకుంటే మొటిమలు తొలగటంతో పాటు, ముఖ చర్మం మృదత్వాన్ని సంతరించుకుంటుంది.
- 1 కప్పు పెరుగులో దోసకాయ గుజ్జును కలిపి ముఖానికి ఫేషియల్ చేస్తే చర్మం పొడిబారటాన్ని నివారించవచ్చు.

Post a Comment

0 Comments