Full Style

>

Precautions to be taken by B.P patients, బి.పి.పాటించవలసిన జాగ్రత్తలు



బి.పి.వ్యాధిగ్రస్తులు పాటించవలసిన జాగ్రత్తలు - గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...

బి.పి.వ్యాధిగ్రస్తులు పాటించవలసిన జాగ్రత్తలు

1.పౌస్టికాహారము మరియు కొవ్వు , ఉప్పు తక్కువగా ఉండే అహారము తీసుకోవాలి ,
2. ఒకరోజులో ఒక చెంచాడు కంటే తక్కువ ఉప్పును వాడాలి ,
3. ప్యాక్ చేసిన ఆహారము , ఊరగాయలు , అప్పడాలు, నూనె పచ్చడలు తినరాదు ,
4. చేపలు, పప్పులు, ఆలివ్ ఆయిల్ మరియు ఆవనూనె తో చేసిన పదార్ధము తీసుకోండి .
5. మాంసము , పాల ఉత్పత్తులు, పన్నిరు , వెన్న ,జున్ను పరిమితముగా తీసుకోంది ,
6. కేకులు, పేస్టీలు, ప్యాక్ చేసిన బేకరీ పదార్ధములు తీసుకోకూడదు ,
7. ప్రతీరోజు 30 నిముషాలు వ్యాయామము చేయండి ,
8. నవ్వుతూ జీవితాన్ని గడపండి ... మూడీగా ఉండకూడదు .
9. క్రమము తప్పకుండా బి.పి మాత్రలు వాడుతూ ఉండాలి.
10. సురక్షితమైన సెక్ష్ లో కనీసము వారం లో 4 రోజులు పాల్గొనండి . రోజూ సెక్ష్ లో పాల్గొనడము వలన శరీరము రిలాక్ష్ అయి వత్తిడి తగ్గుతుంది.
11. సుమారు 7-8 గంటలు నిద్ర పోవాలి . పగలు ఒక గంట నిద్రపోతే మంచిది.
12 . ప్రతి నెలా డాక్టర్ ని సంప్రదించి బి.పి తెలుసుకుంటూ ఉండాలి. ఎలక్ట్రానిక్ బి.పి. మిషన్‌ లు వాడవద్దు .
13 . ఆహారము లో ఆకుకూరలు , కాయకూరలు , పీచుపదార్ధాలు ఎక్కువగా ఉండాలి.
14. వారానికి కనీషము 2-3 మల్టివిటమిన్‌ మాత్రలు వాడాలి.
15. కంప్యూటర్ పై పనిచేసేవారు ప్రతి గంటకి 5 నిముషాలు లేచి నడిచి రిలాక్ష్ అవ్వాలి.
16. స్థూలకాయము ఉన్నవారు . కొవ్వుము తగ్గించే మందులు డాక్టర్ సలహా మేరకు వాడాలి.

Post a Comment

0 Comments