Full Style

>

వేగంగా బరువు తగ్గేందుకు చిట్కాలు…



* ప్రతి రోజు 8 గ్లాసుల మంచినీరును సేవించండి.
* ఎక్కువ నీరు సేవించడంతో మీ శరీర బరువును నియంత్రించడంలో నీరు సహాయకారిగావుంటుంది.
* ప్రతి రోజు తగినంత ఆహారం ఐదు నుంచి ఆరుసార్లు తీసుకోండి. దీంతో మీ శరీరం బరువు పెరగదు.
* ప్రతి రోజు నడక సాగించండి. ఇలా దాదాపు 45 నిమిషాలపాటు నడక సాగిస్తే ఆరోగ్యంగా ఉంటారు.
* మీరు తీసుకునే ఆహారంలో ప్రతి రోజు వీలైనన్ని కూరగాయలుండేలా చూసుకోండి. ఉదాహరణకు సొరకాయ, టమోటాలతోపాటు తదితర కూరగాయలు.
* మీకు ఆకలి వేసినప్పుడే ఆహారాన్ని తీసుకోండి.
* జంక్‌ఫుడ్, ప్యాకేజ్డ్ ఆహారాన్ని తీసుకోవడం మానేయండి.
* కార్యాలయంలో పనిచేసేవారైతే కనీసం రెండు గంటలకోసారి ఐదు నిమిషాలపాటు అటూ ఇటూ తిరుగాడండి. బ్రిస్క్ వాక్ చేస్తే మరీ మంచిది. దీంతో బరువు తగ్గేందుకు ఆస్కారముందంటున్నారు ఆరోగ్య నిపుణులు.

Post a Comment

0 Comments