** ఆరోగ్యంగా ఉండాలంటే శుభ్రత పాటించాలి. ఈ శుభ్రతకోసం కేవలం శరీరాన్నే కాకుండా ఇంటినికూడా శుభ్రపరచుకోవాలంటున్నారు వైద్యులు. ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి.
** కొళాయి లేదా బోరింగ్ నీటిని వాడేటట్లైతే కాచి వడకట్టి చల్లార్చి త్రాగండి.
** క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి.
** ఎసిడిటీ లేక ఉదర సంబంధిత సమస్యలుంటే ఒకేసారి తినేకన్నా మధ్య మధ్యలో సమతుల్యమైన ఆహారాన్ని తీసుకుంటుండండి.
** మొలకెత్తిన ధాన్యాలు, కూరగాయలు,పండ్లు, పాలు మొదలైనవాటిని క్రమం తప్పకుండా సేవించండి.

0 Comments