Full Style

>

అందమైన అందం కోసం...



1. ప్రతి రోజూ కనీసం ఎనిమిది గ్లాసుల నీటిని తప్పనిసరిగా తాగుతుందట. దాని వలన ఆమె శరీరంలోని మలినాలు బయటకు వెళ్లిపోతాయి. 2. రోజూ ఉదయమే గోరువెచ్చని నీటిలో తేనె, నిమ్మకాయ రసం కలుపుకుని తాగితే చర్మానికి నిగారింపుకు దోహదం చేస్తుంది అంటోంది ఐష్. 3. అతిగా మేకప్ చేయడం వల్ల అందాన్ని దెబ్బతీస్తుంది. తేలికపాటి మేకప్ తోనే అందంగా కనిపించవచ్చు. 4. యోగాసనాలు, వ్యాయామాలు శరీరాకృతిని కాపాడుకోవడానికి దోహదం చేస్తాయి. 5. ఎటువంటి పరిస్థితుల్లోనూ నిద్రను అలక్ష్యం చేయనని కూడా చెబుతోంది. ఆరు గంటలు గాఢంగా నిద్రతో పాటు మితంగా ఆహారం ఆరోగ్యానికే కాదు అందానికీ మంచిదే. 

Post a Comment

0 Comments