మూత్రంలో రాళ్ళు ఏర్పడకుండా ఉండాలనుకునే వారు ప్రతి రోజూ ఉదయం పూట రామములగ
పండు ఒక్కటి తింటే దానిలో సమృద్ధిగా ఉండే ఆమ్లాలు, విట మిన్ ఎ, సి, రాళ్ళు
ఏర్పడకుండా కాపాడుతాయి. ప్రతిరోజూ ఖాళీకడుపుతో రెండు మూడు రామములగ పళ్ళు
తింటే రెండు మూడు నెలల్లోనే అతి బరువు తగ్గించుకోగలుగుతారు. ఇంకా శరీరానికి
కావాల్సిన అన్ని పోషకపదార్థాలు లభిస్తాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులు ప్రతి
రోజూ పై విధంగానే తీసుకుంటే మంచి ఫలితాలు కనిపిస్తాయి.
0 Comments