కివి పళ్లు:
కివిలో చెక్కర శాతం అధికంగా ఉంటుంది.ఇందులో ఫైబర్ కూడా సమృద్ధిగా ఉంటుంది. విటమిస్ ‘సి’ అధికం కివీ పళ్ల ను మీ ఆహారంలో భా గం చేసుకుంటే మీ శరీరంలో చెక్కర శాతం అదుపులో ఉం డటమేకాకుండా...మీలో నూతనోత్సాహం, శక్తి తిరిగి సంతరించుకుంటుంది. ఉంటుంది.
కొబ్బరి నూనె...
కొబ్బరి నూనెను మనం తరతారాలుగా తలపై పెట్టుకుంటున్నాం. కానీ తిండి పదార్థంగా వినియోగించము. నిజానికి కొబ్బరినూనెలో మంచి పోషక విలువలుంటాయి.థైరాయిడ్ పనితీరును మెరుగు పరచడానికి కొబ్బరి నూనె ఉపయోగపడుతుంది. కొవ్వుని తగ్గించడాకి సహాయ పడుతుంది. మరి దీన్ని వినియోగించడం ఎలా అని ఆలోచిస్తున్నారా? మీరు తినే ఆహార పదార్థంపైన కొంచెం అలా అలా కొబ్బరి నూనెను చిలకరించె టచ్ ఇవ్వండి అంతే.కొంచం అంటే కొంచమే సుమా... అతి సర్వత్ర వర్జయేత్ కదా.
1 Comments
your Health in your hands
ReplyDelete