వాటర్ ఫిల్టర్ శుభ్రతకోసం
ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని తెలుసుకోవాలనుకుంటున్నారా... అయితే ఈ కథనం
చదవండి. మురికిగా వున్న నీటిని తాగడం వలన అనేక వ్యాధులు వస్తుంటాయి.
అందుకోసం వాటర్ ఫిల్టర్ల ఉపయోగించడం ఉత్తమం. అలాగే వాటిని శుభ్రపరచడంలో
జాగ్రత్త పడుతూ ఉండాలి.
వాటర్ ఫిల్డర్ కొత్త క్యాండిల్ బిగించిన తర్వాత పిల్టర్ అయిన నీళ్ళు మట్టివాసన వస్తాయి. అందుచేత కొత్తక్యాండిల్‌ను బిగించబోయేముందు ఆ క్యాండిల్స్ నీళ్ళలో మునిగేటట్లుగా ఒకటి రెండు రోజులు నీళ్ళలో నానబెట్టి ఆ తర్వాతనే ఉపయోగించాలి.
వారానికి రెండుమూడుసార్లు వాటర్‌ఫిల్టర్ క్యాండిల్స్‌ను శుభ్రం చేయాలి. లేకపోతే క్యాండిల్స్ మురికావడంతో పాటు క్యాండిల్స్ అమర్చిన డబ్బాలో అడుగున మట్టిచారలు పేరుకుని ఫిల్టర్ మురికి అవుతుంది.
క్యాండిల్స్ బాగా నల్లగా అయి అవి మురికిపట్టి వున్నప్పుడు సబ్బుపొడి కలిపిన వేడినీళ్ళలో వాటిని నానబెట్టి ఆ తర్వాత మెత్తని పీచుతో తోమితే క్యాండిల్స్ శుభ్రపడతాయి. క్యాండిల్స్‌ను శుభ్రపరచటానికి ప్రత్యేకమైన బ్రష్‌ను ఉపయోగించడం మంచిది.

0 Comments