Full Style

>

గుండెపోటు నివారించే పుచ్చకాయ



రోజూ పుచ్చకాయ ముక్కలు తినడం వల్ల గుండెపోటును నివారించొచ్చని అమెరికా అధ్యయనం తెలిపింది. ముక్కలు శరీరానికిహానికరమైన కొలెస్ట్రాల్‌ ఏర్పడటాన్ని అడ్డుకుంటాయి. అంతేకాక బరువును కూడా నియంత్రిస్తాయి. శాస్త్రవేత్తలు ఎలుకలపై ప్రయోగాలు చేశారు. అధిక కొవ్వు ఉన్న ఆహారాన్ని ఇచ్చారు. తర్వాత పుచ్చకాయ తినిపించారు. చెడు కొలెస్ట్రాల్‌-ఎల్‌డిఎల్‌- వృద్ధి చెందడాన్ని తగ్గడం గమనించారు. పుచ్చకాయ తినడం వల్ల బరువు నియంత్రణలో ఉంటుందని పుర్డ్యు విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు తెలిపారు.

Post a Comment

0 Comments