నోటిపూత అంటే నోరు లోపల ముకాస్ పొర ఇన్ఫెక్షన్ , ఇంజురీస్ , ఆహార పదార్దముల లోపం వలన పుల్లు పుట్టి ఎర్ర గా మారి నొప్పి ఉండుటను stomatitis లేదా నోటిపూత అని అంటాము .
తరచూ గా రావడానికి అనేక కారణాలు ఉన్నాయి.
మానసిక వత్తిడి ,
అధికంగా శారీరక వత్తిడి ,
కొంత మంది స్త్రీలలో నెలసరి హార్మోనుల హెచ్చుతగ్గులవన ,
బి కామ్ప్లెక్ష్ లోపమవల్ల ,
రక్తహీనత ఎక్కువగా ఉన్నపుడు ,
నోటి శుభ్రత సరిగా లేనపుడు ,
ధూమపానం ఎక్కువగా చేసేవరిలోను ,
రేడియేసన్ ట్రీట్మెంట్ అయినవరిలోను ,
డెంచర్స్ వాడుచున్నవరిలోను ,
కొందరికి వంశ పారంపర్యం గా వచ్చును ,్
some Causes :
నోటి క్యాన్సర్ (Oral cancer),
స్పష్టమైన కారణము లేని (Idiopathic),-ఆఫ్థస్ అల్సర్స్ (Recurrent aphthous stomatitis),
అంటువ్యా్ధి (Infective):-కాలేయ సంబంధిత రుగ్మతలు వలన (Herpetic stomatitis),
వైరస్ వ్యాధులవలన (సబ్బి ,Varicella-Zoster virus (as chickenpox or shingles),
పుట్ మరియు నోరు జబ్బు (Hand ,foot and mouth disease),
నోటి కి వచ్చే ఫంగస్ వ్యాధి (Oral candidiasis),
చర్మ సంబంధమైన -Dermatologica l:
లైకన్ ప్లానస్ (Lichen planus) ,
పెంపిగస్ మరియు పెంపిగాయిడ్ (Pemphigus and pemphigoid),
ఎరిధిమామల్టిఫార్మి , స్టీవెన్‌జాన్‌సన్ సిండ్రోమ్(Erythema multiforme and Stevens-Johnson syndrome),
డెర్మటైటిస్ హెర్పిటిఫార్మిస్(Dermatitis herpetiformis),
Haematological:
రక్తహీనత (Anaemia),
రక్త క్యాన్సర్ (Leukaemia),
తెల్లరక్తకణాలు తగ్గుదల (Neutropenia),
Gastroenterological:
సీలియక్ వ్యాధి (Coeliac disease),
క్రాన్స్ వ్యాధి (Crohn's disease),
అల్సరేటివ్ కొలైటిస్ (Ulcerative colitis),
Rheumatological:
సిస్టమిక్ లూపస్ ఎరిథిమేటస్ (Systemic lupus erythematosus),
బెహ్సెట్ సిండ్రోమ్(Behçet's syndrome),
స్వీట్ సిండ్రోమ్(Sweet's syndrome (febrile neutrophilic dermatosis)),
రీటర్స్ వ్యాధి (Reiter's disease),
Pharmacological/iatrogenic:కొన్ని రకాల మందులు వాడకము మూలాన :
క్యాన్సర్ మందులు , రేడియో ట్రీట్మెంట్ (Cytotoxics and radiotherapy),
నికొరాండిల్ (Nicorandil),
నొప్పినివారణ మందులు(NSAIDs),
పాంక్రియాటిన్(Pancreatin),
రక్తపోటుకి వాడే కొన్ని మందులు(ACE inhibitors),
ఇంకా కొన్ని రకాల మందులు (Many others),
ట్రీట్మెంట్ :ప్రదమ చికిత్స :
నోటిని బాగా ఉప్పునీళ్ళ తో పుక్కలించి కడగాలి,
Hexin mouth wash ని వాడి పుక్కలించాలి ,
Basitone forte మాత్రలు రోజుకి రెండు చొప్పున 10 రోజులు వాడాలి ,
Folic Acid మాత్రలు 5mg రోజుకు రెండు చొప్పున 10 రోజులు వాడాలి .
కారణాన్ని బట్టి మందులు కోసం మంచి డాక్టర్ని సంప్రదించి తగిన మందులు వాడాలి .
0 Comments