ముఖంపై ఎలాంటి మచ్చలు లేకుంటే... అందంగాను చూసేందుకు బాగుంటుంది. కాని ఏవైనా మచ్చలు ఏర్పడుతుంటే నలుగురిలో తిరిగేందుకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. ముఖముపై మచ్చలు లేనివారంటూ ఉండరు. చంద్రబింబానికైనా మచ్చలు తప్పలేదు. మన ముఖచర్మ రంగుకి భిన్నముగా ఉన్న ఏవిదమైన రంగు అయినా మచ్చగానే కనిపింస్తుంది.
ముఖము మీద తెల్లని మచ్చలకు ఖచ్చితమైన కారణము తెలియదు కాని సున్నిత చర్మము గలవారికి ఇది సహజము .
విటమిన్క్ష్ ' ఎ ' లోపమువల్ల ,
సూర్యుని కిరణాలు లోని అతినీలలోహిత కిరణాల ఎలర్జీ వలన ,
బొల్లి అనే చర్మవ్యాధి వలన ,
పిటిరియాసిస్ అల్బా అనే ప్రక్రియ వల్లా ................................... తెల్లని మచ్చలు కలుగవచ్చును.
రకాలు
మచ్చలు పలురకాలు - నల్లమచ్చలు, తెల్లమచ్చలు, గోధుమరంగులో వున్నసోభి మచ్చలు ముఖ్యమైనవి. పుట్టుకతో వచ్చిన కొన్ని రంగు మచ్చలను పుట్టుమచ్చలు అంటాము - ఇవి చాలా తక్కువగా ముఖముపై ఉంటాయి.
కారణాలు
* 1. వయసు కురుపులు (మొటిమలు)
* 2. మశూచి ( smallpox & chickenpox)
* 3. నల్లసోభి (melanin pigmentation)
* 4. బొల్లి మచ్చలు (Vitiligo)
* 5. కాలిన మచ్చలు (Burn scars)
* 6. గంట్లు (cuts
* 7. గాయాలు (wounds) మొదలగునవి( etc.)
* 8. కాన్సర్ (Cancer)
ముఖముపై మచ్చలున్నంత మాత్రాన శరీర-ఆరోగ్యానికి నష్టము లేకపోయినా అందముగా లేమేమోనన్న మానషిక బాధ ఉంటుంది. వైద్య నిర్వచనములో ఇది కూడా ఒక రుగ్మత కిందే లెక్క. -- తీసికోవలసిన జాగ్రత్తలు, ట్రీట్మెంటు కారణాన్ని బట్టి ఉంటుంది. ఆయా కారణాలు చూడండి
చికిత్స :
పడ్కునే సమయం లో తెల్ల మచ్చలపై ' హైడ్రో కార్టిసన్ ' 1% ఉండే క్రీము రాయండి ,
పగటి వేళ " ఎం.పి.ఎఫ్-30 " సన్ స్క్రీన్ ప్రతి మూదు గంటలకు ఒకసారి రాయండి .
విటమిం ' ఎ ' ఎక్కువ ఉన్న ఆకుకూరలు , క్యారెట్ , పాలు , గ్రుడ్లు , ఆహారముతో తీసుకోవాలి .

0 Comments