Full Style

>

సమస్యలకు లొంగవద్దు... సమాధి చేయాలి..!!!



సమస్యలంటూ లేనిదెవరికి? కానీ, అందరూ సమస్యలను చూసి భయపడటం లేదు. అధిక శాతానికి చెందిన వారు, సమస్యలకు ఎదురొడ్డలేక ఓడిపోతుండగా, అతి తక్కువ శాతం మాత్రమే సమస్యలను ధైర్యంగా అధిగమిస్తున్నారు. లెక్కకు మిక్కిలి సమస్యలు ఎదురైనప్పుడు, కొంతమంది కేవలం చిరునవ్వుతో ఆ సమస్యల నుంచి బయటపడే మార్గం కోసం అన్వేషిస్తుంటారు. మరికొంతమంది మాత్రం సమస్యలకు తమ జీవితాన్ని అప్పగించి చోద్యం చూస్తుంటారు. అసలు చిరునవ్వుతో సమస్యలను ఎదుర్కోవడమే అసలైన తరుణోపాయం.

Post a Comment

0 Comments