సాధారణంగా మనం వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు వంటివి తిన్నప్పుడు ఆ వాసన
నోట్లో అలాగే నిలిచి ఉండి ఇబ్బంది కలిగిస్తుంది. అలా దుర్వాసన రాకుండా
వెంటనే నోట్లో ఏదైనా వేసుకొని నోరు ఫ్రెష్ చేసుకోవాలనిపిస్తుంది. అందుకోసం
చాలా రకాల మౌత్ ఫ్రెష్ నర్స్ ఇప్పుడు మార్కెట్లో చాలా దొరుకుతున్నాయి.
అయితే ఓరల్ మౌత్ స్ప్రేస్ దగ్గర నుండి రకరకాల చూయింగ్ గమ్స్ వరకూ. వాటిలో
ఏవో ఒకటి దగ్గరుంచుకోవడం చాలా మంచిది. అయితే కొన్ని మౌత్ ఫ్రెష్ నర్స్ తో
చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. కాబట్టి అటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ను కలిగించే
కృత్రిమమైనటువంటి మౌత్ ఫ్రెష్ నర్స్ ను తినడం కంటే నేచురల్ గా సహజంగా మన
ఇంట్లో దొరికే సుగంధ ద్రవ్యాలతోనే నోటిని ఫ్రెష్ చేసుకోవచ్చు. అందుకోసం
ఇక్కడ కొన్ని మౌత్ ఫ్రెష్ ఉపయోగించే కొన్ని పదర్ధాలను మీకోసం
అందిస్తున్నాం...
0 Comments