ప్రపంచము లోనే ప్రతిష్టాత్మకమైన హార్వార్డ్ విశ్వవిద్యాలయం ఇటీవల జరిపిన పరిశోధనల ప్రకారం మగవాళ్ళలో నపుంసవత్వము కు కారణము " పార్కిన్ సన్స్ " వ్యాది తొలిదశ కావచ్చని సూచించారు. ఈ వ్యాధి - (నపుంసకత్వం) వచ్చిన వారిలో ఎక్కువందికి తర్వాత పార్కిన్‌సన్ వ్యాధి బయటపడినట్లు అంటారు. ఏమి చేయాలంటే : ఈ వ్యాధిని అరికట్టేందుకు సులువైన తెలిసిన మార్గం అంటూ ఏదీ లేదు. అమెరికాలోని కొంతమంది న్యూరాజిస్ట్ లు ప్రకారము జీన్స్ లో మార్పు వలన ఈ వ్యాది వస్తుందంటారు. మిలియన్ల కొద్దీ మగవాళ్ళు ఈ సమస్యతో బాధపడు తున్నట్లు అంచనాలు ఉన్నాయి. మంది డాక్టర్ ని సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాలి .
0 Comments