మెడ,భుజము నొప్పి:
అది లైమ్ వ్యాధి కావచ్చు . కీఈళ్ళనొప్పుల వల్ల జిమ్ కి వెళ్ళ్డం మానేస్తున్నారా? సూదులతో పొడుస్తున్నట్లు తలనొప్పితో బాధపడుతున్నారా? ఫలానా చోట అని గుర్తు చెప్పలేం కాని మొత్తం గా నొప్పిఉంటుంది. సమస్య తీవ్రమయ్యాక కాని లైమ్ వ్యాధిగ్రస్తులు డాక్టర్ దగ్గరకు రావడం లేదు . అందుకు మొదటి కారణం అనేక మంది మెడనొప్పిని మామూలు నొప్పి గా భావించి పెద్దగా పట్టించుకోకపోవడం . రాత్రి నిద్రసరిగా లేకపోవడం వల్ల మెడనొప్పి వచ్చి ఉంటుదనుకోవడము . అది తప్పు . అది మెనింజైటీస్ లేదా ఫేసియల్ పాల్సీ, తీవ్రమైన ఆర్థరైటిస్ కావచ్చు . కాబట్టి మెడనొప్పి , భుజాల నొప్పి అనిపిస్తే డాక్టర్ ని సంప్రదించి పరీక్షలు చేయిందుకోండి. ఏమి చేయాలంటే : తలనొప్పి , కీళ్ళు నొప్పులు కనిపిస్తే ప్రమాదకరమైన జబ్బులేవీ లేవని డాక్టర్ ని సంప్రదించి నిర్ధారణ చేసుకోండి . కొన్ని రకాల జబ్బులకు నిర్ధారణ కొంచం కష్టం . నొప్పి ఎక్కడ , ఎప్పుడు , ఎలా వస్తుందో ఎంతసేపు ఉంటుందో గుర్తుపెట్టుకొని డాక్టర్ కి తెలియజేస్తే జబ్బు నిర్ధారణ సులువవుతుంది .

0 Comments