Full Style

>

కీళ్ళ నొప్పులు , Arithritis, JOINT PAINS

https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEgkfmwI1t9GEivGEaQkex4FFZTTTWUd55t_3WHobbGCf8a9PLFM3v6PeBlrBlCN_Q-4oA4KFah5Gcu8swgYSXPoy67BPQlP7FRI5FYdIgx-PA5AJmQqVbSolcfLYRy9Ur9GosvnXbhTofHS/s1600/Arthritis+Day.jpg
మన ప్రతి కదలికకూ కీలే.. కీలకం! జాయింట్లు మృదువుగా, సజావుగా, సున్నితంగా కదులుతుంటేనే... మన జీవితం హాయిగా, సుఖంగా, సౌకర్యవంతంగా సాగుతుంటుంది. అది వేళ్ల జాయింట్లు కావచ్చు, మణికట్టు జాయింట్లు కావచ్చు.. భుజం జాయింట్లు కావచ్చు.. మోకాలి కీళ్లు కావచ్చు.. చివరికి పాదాల, వేళ్ల జాయింట్లు కావచ్చు.. దేనికైనా.. ఏ కదలికకైనా ఈ కీళ్లే కీలకం. మరి మన శరీరంలో ఈ కీళ్లు ఉగ్రరూపం దాల్చి సమస్యలను సృష్టించటం మొదలుపెడితే..? కాలు కదపాలంటే కష్టం. చేయి మెదపాలంటే కష్టం. సంకెళ్లు వేసినట్టు.. జీవితం అడుగడుగునా సమస్యలా తయారవుతుంది. అందుకే జాయింట్లకు అంతటి ప్రాధాన్యం

Post a Comment

0 Comments