ప్రకృతి వైద్యము,Naturopathy
ప్రకృతి వైద్యము-- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...
ఒక వైద్యవిధానములో లొంగని. జబ్బు మరొక విధానములో తగ్గవచ్చును . ఆరోగ్య జీవన విధానమే ప్రకృతి వైద్యము. మనము ఎలా జీవించాలి, ఏమి తినాలి అనేది తెలుపుతుంది. దీని ముఖ్యోద్ధేశం ప్రజలలో అరోగ్యకరమైన జీవన అలవాట్లని పెంపొందించడమే. దీని ప్రకారం, మానవ శరీరం పంచ భూతాలు అనగా భూమి, గాలి, నీరు, అగ్ని మరియు ఆకాశం తో ఎర్పడింది. భూమి శరీరంలోని ఘన భాగాలు అనగా ఎముకలను సూచిస్తుంది. నీరు ద్రవరూపంలోని రక్తం మరి ఇతర రసాలను సూచిస్తుంది. గాలి శ్వాసకి ఆధారం. అగ్ని శక్తిని , ఆకాశం ఆత్మని సూచిస్తుంది. వీటిలో సమతూలనం లేకపోతే అనారోగ్యం కలుగుతుంది. పకృతి అత్యుత్తమ వైద్యుడు. శరీరానికి రోగాన్ని నిరోధించడం మరియు రోగం నుండి విముక్తి కలిగించే శక్తి వుంది. ఒక అవయవానికి లేక రోగానికి చికిత్స కాకుండా మనిషి యొక్క పూర్తి ఆరోగ్యం దృష్టి ఈ పద్ధతి లో వుంది. ఆహారం మరియు పంచభూతాల చికిత్స తప్ప ఇంక వేరే మందులు వుండవు.
ప్రకృతి వైద్యము చికిత్స పద్ధతులు
మర్ధన : ఇది మనస్సుకి శరీరానికి వరం. రక్త ప్రవాహం పెంచి శరీరం రంగు మెరుగు చేస్తుంది. నొప్పిని తగ్గించటానికి, కొవ్వు కరిగించటానికి, కండరాలకు బలం చేకూర్చడానికి ఇది తోడ్పడుతుంది.
నీటి చికిత్స : నీటిని, వివిధ ఒత్తిడి లేక వేడితో వాడి చికిత్స చేస్తారు. రకరకాల స్నానాలు (ఆవిరి స్నానం , వెన్ను , తుంటి, చేయి, కాలు కోసం స్నానం), నీటితో ఎనీమా వివిధ రకాలు.
మన్ను చికిత్స : మన్ను శరీరంనుండి విష పదార్ధాలను గ్రహించి, చల్ల దనము కలుగచేస్తుంది. మన్నుతో స్నానం, మన్ను సంచి దీనిలో రకాలు. కొన్ని సూక్ష్మ జీవులకు చంపే శక్తి కూడా మన్నుకి వుంది. చర్మ వ్యాధులు, జీర్ణ వ్యాధులు, అలెర్జీలకు బాగా పని చేస్తుంది.
ఫథ్యం చికిత్స : నియమిత ఆహారం ద్వారా అరోగ్యాన్ని పొందవచ్చు. వివిధరకాలైన ధాన్యాలు, కూరగాయలు, పళ్లు వాడుతారు.
యోగా చికిత్స : ఆసనాలు, ప్రాణాయామం, ధ్యానం మొదలగునవి దీనిలో వున్నాయి.

0 Comments