Full Style

>

బద్ధకం నుంచి బయటపడటం ఎలా..?


ప్రస్తుత కాలంలో మనుషులు ఆరోగ్యంగా మరియు శరీరం ఫిట్ గా మెయింటైన్ చేయడం కొన్ని సందర్భాల్లో శక్తికి మించిన పనిగా అనిపిస్తుంది. ప్రస్తుత కాలంలో మనచుట్టా అన్నీ రెడీ మేడే. ఇంట్లో ఉపయోగించి ఎలక్ట్రానిక్ వస్తువులు నుండి బయట దొరికే రెడిమేడ్ ఫుడ్ వరకూ... మనుషులను బద్దకస్తులుగా మార్చుతోంది.  
బద్దకం ప్రతి మనిషికి సహజం. కొన్నిసార్లు అకారణంగా బద్దకంగా అనిపిస్తుంటుంది. ఏపని మీద ఆసక్తి ఉండదు. అయితే ఇలా తరచుగా అవుతోందంటే మాత్రం ఆలోచించాల్సిందే అంటున్నారు నిపుణులు. దీనికి మనం తినే ఆహారపదార్థాలు కూడా కారణం కావచ్చట. డిప్రెషన్ వంటి మానసిక కారణాలే కాదు, పోషకాహార లోపాల వంటి ఆరోగ్య కారణాలు కూడా ఉండొచ్చనేది వారి అభివూపాయం. బద్దకాన్ని వదిలించి, ఉత్సాహాన్ని పెంచే ఆహారపదార్థాలు ఉన్నాయని వాటి మీద కొంచెం దృష్టి పెట్టాలన్నది వారి సలహా. ఇలా బద్దకాన్ని వదిలించే ఆహారపదార్థాలను ఎక్కువగా తీసుకోవడం ద్వారా నిరంతరం ఉత్సాహంగా ఉండొచ్చునట.

Post a Comment

0 Comments