కోడి గుడ్డులో జింక్, విటమిన్ బి, అయోడిన్, ఒమెగా-3 ఫాటీ యాసిడ్లు,
ప్రోటీన్లు ఎక్కువగా ఉన్నాయి. ఇవి మనలో ఉత్సాహం పెంచడానికి ఎంతో
తోడ్పడుతాయి. అందుకే ప్రతి రోజూ ఒక గుడ్డును తినడం ఎంతో అవసరం. గుడ్డులో
ప్రొటీన్ శాతం ఎక్కువగా ఉండడం వల్ల శరీరంలోని అధిక కొవ్వును కరిగించడానికి
ఉపయోగపడుతుంది.
దీంట్లో విటమిన్ బి-12, 8 ఖనిజములు ఉంటాయి, ఐరన్, క్యాల్షియమ్. ఇతర పోషక
విలువలు ఎక్కువగా ఉన్నందున గుడ్డు తినడం ఎంతో శ్రేయస్కరం. మాంసకృత్తులు
సమృద్ధిగా ఉంటాయి. కండపుష్టికి, కండర నిర్మాణానికి ఎంతో మేలు.
0 Comments