తేనెలో ఉన్నా విటమిన్స్... శరీర వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిచును.
తేనెలో ఉండే కయింప్ ఫెరాల్, క్వెర్టిసిన్ అనే ఎంజైములు డిప్రెషన్ రాకుండా
చూస్తాయి. అంతే కాదు చక్కెరలా ఎక్కువ కేలరీలను కూడా ఇవ్వదు, కావల్సిన
శక్తిని ఇస్తుంది. శరీరానికి కావల్సిన ప్రొటీన్ పుష్కలంగా తేనెలో
లభిస్తుంది.
శరీర బరువును అదుపులో ఉంచుతుంది. ఇన్ని సుగుణాల తేనెను రోజువారీ ఆహారంలో
భాగం చేసుకోవడం వల్ల మరింత చురుకుగా ఉండొచ్చు. రోజూ 1/4 గ్లాసు గోరువెచ్చని
నీళ్ళలో రెండు చెంచాల తేనే కలుపుకు త్రాగితే ఒళ్ళు తగ్గుతుంది.
0 Comments