ఆరోగ్యమే మహాభాగ్యం
01.ఒక గ్లాసు నీళ్ళల్లో నిమ్మరసం తేనె కలిపి ప్రొద్దున లేవగానే తాగితే ఆరోగ్యానికి చాల మేలు చేస్తుంది
02.ఎక్కువ మోతాదులో నీరు తాగుతూ ఉండాలి దాహం అవకపోయినప్పటికి,అప్పుడే శరీరానికి సరిపడా ద్రవపదార్థాలు దొరుకుతాయి.కొబ్బరి నీళ్ళు,పండ్ల రసాలు ఎక్కువగా తీసుకోవాలి కూల్ డ్రింక్స్ కన్నా
03.పెరుగును మజ్జిగలా గిలకొట్టి తాగితే ఆరోగ్యానికి చాల మంచిది
04.వేడి నీటిలో కొంచం తేనె వేసుకొని తాగితే జలుబు సులువుగా తగ్గిపోతుంది
05.ఎక్కువ బరువు ఉన్నవారు ఎక్కువ సార్లు తక్కువ మోతాదులో ఆహారం తీసుకోవటం వలన తొరగా బరువు తగ్గే అవకాశాలు ఉన్నాయి.
0 Comments