Full Style

>

నెలసరి రావడంలేదా..నువ్వులు వాడండిThis is a featured page


మహిళలకు ప్రతినెల తమ నెలసరి రావడంలేదని బెంబేలెత్తుతుంటారు. కనీసం ఒకటి, రెండు రోజులు ఆలస్యమైతే మరీ భయపడిపోతుంటారు. దీనికి నువ్వులు, బెల్లం కలిపి తీసుకుంటే ఫలితం వుంటుందని వైద్యులు తెలిపారు. నెలసరి వచ్చేలాగా, నెలసరి వచ్చినప్పుడు రక్తస్రావం పరిమితంగా చక్కగా ఫ్రీగా అయ్యేలా చేసే శక్తి నువ్వులకు ఉంది.

నువ్వులు తీసుకుంటే స్త్రీలలోనున్న వాతం, నొప్పులు తగ్గుతాయి. అలాగే రక్త వృద్ధిని, వీర్య వృద్ధినికూడా కలిగిస్తుందని ఆయుర్వేద వైద్యులు తెలిపారు.

Post a Comment

0 Comments