పెర్ఫ్యూమ్‌కి మీకు మాత్రమే
తగినదిగా వుంటేనే బాగుంటుంది. ఇతరులెవరో చల్లుకున్నప్పుడు మంచి వాసన
వచ్చింది కదా అని సరిగా ఆ పెర్ఫ్యూమ్‌నే మీరు ఎంచుకోవడం మంచిదికాదు.
సెక్సీగా అనిపించే పెర్ఫ్యూమ్ చల్లుకున్నంత మాత్రాన మీ గ్లామర్ పెరగదు.
సందర్భాన్ని బట్టి తగిన పెర్ఫ్యూమ్ ఎంపిక చేసుకునే ముందు దానిని మీ
ముంచేయిమీద చల్లుకుని దాని వాసన చూసుకోండి. ఆ వాసన బాగుంటుందని అనిపిస్తే
కొనుక్కోండి లేకుంటే వద్దు.
అలాగే మీరు ఎంచుకున్న వాసనను బట్టి మీ వ్యక్తిత్వం కూడా తెలుసుకోవచ్చు. మీరు ఎంచుకున్నది ఫ్రూటీ వాసననిచ్చే పెర్ఫ్యూమ్ అయితే అది మీలో అందం, ఆకర్షణ అధికమని తెలియజేస్తుంది. అదే కస్తూరి వాసన వున్న పెర్ఫ్యూమ్ అయితే అది మీరు సీరియస్‌గా వుండే మనిషని, ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కునే శక్తివంతులని అర్థం.
ఫ్లోరల్ వాసనగల పెర్ఫ్యూమ్ ఎంపిక చేసుకునే వారు సెక్సీగా, ఆడతనం మూర్తీభవించిన వారిని తెలియచేస్తుంది. అదే ఎర్తీ వాసన పెర్ఫ్యూమ్ ఎంపికచేసుకునే వారు అత్యంత సామాన్యులుగా, బుద్ధిమంతులుగా వ్యవహరించేవారుగా ఉంటారు.

0 Comments