Full Style

>

రంగులతో కూడుకున్న ఆహారం ఆరోగ్యానికి ఆధారం


మనం నిత్యం తీసుకునే ఆహారంలో పలురకాల రంగులుంటాయి. ఈ రంగుల ద్వారా శరీరంలోని వివిధ భాగాలకు లాభాలు చేకూరుతాయని ఇటీవల తాము జరిపిన పరిశోధనల్లో తేలినట్లు పరిశోధకులు తెలిపారు.

తెలుపు 

 
బంగాళా దుంప, వెల్లుల్లి(తెల్లగడ్డ), తెల్లటి పుట్టగొడుగులు మొదలైన ఆహార పదార్థాలు తీసుకోవడం వలన కాలేయానికి బలం చేకూరుతుంది.

ఆరెంజ

ప్లీహాన్ని అదుపు చేసేందుకు ఆరెంజ్ రంగులోనున్న ఆహార పదార్థాలు తీసుకోవాల్సివుంటుందని పరిశోధకులు తెలిపారు. కమలాపండ్లలో విటమిన్ సీ ఉంటుంది. విటమిన్ బీ తక్కువపాళ్ళలోవుంటుంది. ఇది ప్లీహాన్ని అదుపుచేస్తుందంటున్నారు ఆరోగ్య నిపుణులు.

ఆకుపచ్చ

ఆకుపచ్చ రంగులోనున్న పండ్లు, కూరగాయలలో లూటీన్, ఇండోల్ అనే పేరుగలిగిన ఫైటోకెమికల్స్ ఉంటాయి. ఇది మూత్రపిండాలను రక్షిస్తుంది. కాబట్టి మీ మూత్రపిండాలు బలంగా ఉండాలంటే ఆకుపచ్చ రంగులోనున్న ఆహార పదార్థాలు సేవించండి.

Post a Comment

0 Comments