Full Style

>

వెల్లుల్లి రేకులతో గొంతునొప్పి తగ్గుతుంది!!



సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే శరీరంలో ఎన్నో అనారోగ్యంతో ఎన్నో సమస్యలు. తల తడిస్తే చాలు జలబు పిలువని పేరంటంలా వచ్చేస్తుంది. వారమైన... పదిరోజులైన పోనంటుంది. ఆహారంలో కాస్త మార్పులు చేస్తే చాలు పరిస్థతిలో ఇట్టే మార్పు వస్తుంది.

తలనొప్పి, గొంతునొప్పికి చేమంతి టీ ఉపయోగకరంగా ఉంటుంది. చేమంతి పూలను ఎండబెట్టి స్పూన్ మోతాదులో కలుపుకుని తాగితే మంచి ఫలితం లభిస్తుం

ది. గోరువెచ్చని నీటిలో వెల్లుల్లి రేకులు వేసి మరిగించి రెండు, మూడు గంటలకొకమారు తాగితే నొప్పి వాపు, ఇన్ఫెక్షన్ తగ్గుతుంది.

గొంతు సమస్య అధికంగా ఉన్నప్పుడు ఎక్కువ వేడి నీరు, ఎక్కువ చల్లనీరు తాగకూడదు. శరీరానికి వ్యాధి నిరోధక శక్తి తగ్గుతుంది. గొంతులో బాధ ఎక్కవగా ఉన్నపుడు ఆహారంలో అల్లం, వెల్లుల్లి, మిరియాలు ఉండేలా చూసుకోవాలి.

Post a Comment

0 Comments