Full Style

>

ఆలస్యముగా భోజనము చేసి....

1. ఆలస్యముగా భోజనము చేసినా, విందు భోజనుముకు వెళ్ళినా , భోజనము తర్వాత లవంగాలను తింటే ఆ ఆహారం త్వరగా జీర్నంయ్యేందుకు దోహద పడుతుంది .

2. అల్లము ఉపయోగం అంతా ఇంతా అని చెప్పలేము . ఎందుకంటే దానికున్న ప్రత్యేక స్థానం అటువంటిది . అల్లమును ముక్కలుగా కోసి ఉప్పు అద్దుకొని తినడం వాళ్ళ కడుపునొప్పి, విరోచనాలు తగ్గిపోతాయి

3 . క్యారెట్ లాంటి పుష్టి కరమైన కూరలు బాగా తింటే కాన్సె

ర్ రాదు. వీలైనంతమటుకు అలాంటివి పచ్చివి తింటే మంచిది. కడిగి, తరిగి ఆ ముక్కల్ని తినవచ్చు . ముక్యముగా పిల్లలకి తరచు ఇలాంటివి ఇస్తుండాలి.

4 . చెవిలోకి పురుగు దూరితే తొర్చ్ లైట్ వెలిగించి చెవి దగ్గర ఉంచితే అది బయటకు వచ్చేస్తుంది .

5 . ద్రాక్ష పండ్లలో పోతస్సియం, క్లాచియం , మగ్నేసియం , ఇనుము వంటి పోషక పదార్ధాలు ఉన్నాయి . శరీరానికి కావలసిన ఉష్ణ శక్తిని , జీర్ణ శక్తిని కలిగిస్తాయి . వ్వ్యాది నిరోధకతను అభివృద్ది చేస్తాయి . ద్రాక్షలో గ్లుకసే వుంది . ఇది శరీరానికి కావలిసిన బలానికి ఉపయోగపడుతుంది . కీళ్ళ వ్యాధులు రాకుండా నివారించే గుణము ద్రాక్షలో వున్నది కాబట్టి ద్రాక్ష దివ్య ఆశాధము.

6 . ఎండలో తిరగాల్సి వస్తే , లైట్ కలర్ దుస్తులు ధరించండి .

7 . గ్లాసు నీటిలో నిమ్మకాయ పిండి మూడు చెంచాలు అల్లము రసము కలిపి త్రాగితే jeerna కొస సంబంధమైన వ్యాధులు తగ్గుతాయి .

8 . గోరు వెచ్చని నీటితోనే తలస్నానం చెయ్యాలి .

9 . ఇతరులు వాడే దువ్వేనాను ఉపయోగించకూడదు . తమకు ప్రత్యేకంగా ఒక దువ్వేనాను వుంచుకోవాలి .

10 . జలుబు ,దగ్గు ఉంటే తల స్నానం చెయ్యకండి .

Post a Comment

0 Comments