మిరపకాయను తలచుకోగానే అది ఇచ్చే కారపు రుచి, ఘాటు గుర్తుకు వస్తుంది. కాని
మిరప లేకుండా వంట సాగదు. పచ్చి, పండు, ఎండు మిరపలను మనము వాడుతాం. మిర్చి
భారతీయ మొక్క కాదు. మన వారు కారం కోసం మిరియం వాడేవారు. కారంగా ఉండే
పచ్చిమిర్చి తింటే జిమ్‌కు పోనవసరమే లేదు. ఆటోమేటిక్‌గా బరువు తగ్గిపోతారు.
దీనిలో ఉండే ''కాస్సాసిన్'' కీళ్ల నొప్పులు, తలనొప్పి, మున్నగు నొప్పులను
తగ్గి స్తుంది.
స్థూల కాయం ఉన్న వాళ్లకి బరువు తగ్గేం దుకు ఉపయోగపడుతుంది. ఇవి శారీరక
బరువును తగ్గించడానికి దోహదం చేస్తాయి. వీటిలోని రసాయ నిక పదార్థం
కాస్పైసిస్ జీర్ణరసాల్ని క్రియాశీలం చేస్తూ జీర్ణం కోసం లోపలి భాగాల్ని
కాపాడుతుంది. కాలేయం పనితీరును మరింతగా మెరుగుపరుస్తుంది.
0 Comments