Vitamin B1- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...
విటమిన్ బి 1: దీని రసాయనిక నామము థయామిన్ ..ఈ విటమిన్ను 'యాంటీ బెరి బెరి విటమిన్' మరియు 'యాంటీ న్యూరైటెక్ విటమిన్' అని కూడా అంటారు . ఇది సల్ఫర్ -కలిగిఉన్న విటమిన్ .మొదట "aneurin" అనేవారు . దీని ఫాస్పేట్ ఉత్పన్నము అనేక సెల్యులార్ ప్రక్రియల్లో పాలు పంచుకుంటుంది .ఉత్తమ లక్షణాలు కలిగిఉన్న రూపము thiamine పైరోఫాస్ఫేట్ (TPP), చక్కెరలు మరియు అమైనో ఆమ్లాల జీవన చర్యకు ఉపయోగపడు శక్తిని విడుదల చేయుట, ఒక ఎంజైముల సహాయకారి గా ఉటుంది. Thiamine న్యూరోట్రాన్స్మిటర్ ఎసిటైల్ మరియు గామా-aminobutyric ఆమ్లం (GABA) జీవరసాయనచర్యలో ఉపయోగిస్తారు. ఈస్ట్ లో TPP ''మద్య(సారా) కిణ్వనం( alcoholic fermentation)'' కొరకు మొదటి దశలో అవసరం.
అన్ని జీవులు వాటి జీవరసాయన శాస్త్రం లో thiamine ఉపయోగించవచ్చు, కానీ ఇది కేవలం బ్యాక్టీరియా, శిలీంధ్రాలు, మరియు మొక్కలలో తయారవుతుంది. జంతువులు , diinini వాటి ఆహారం నుండి పొందుతాయి .థయామిన్ లోపము ఏవిధముగా ఈ విచిత్రమైన లక్షణాలు కలుగుచున్నాయో ఇంకా సరియైన అవగాహన లేదు . ఇప్పుడిప్పుడే అనేక కొత్త రకాల థయామిన్ ఫార్ములు కనుగొనబడుచున్నాయి.ఇలా అనేక ఉప రకాలు బయటపడడము దానియొక్క సంక్లిష్టతను తెలియజేయుచున్నది . ఈ కొత్త డెరివేటివ్స్ మధుమేహ సంబంధిత బాధనివారణలో బహుప్రయోజనకరులుగా ఉన్నాయి. వీటిలోకొన్ని ... allithiamine, prosultiamine, fursultiamine, benfotiamine, and sulbutiamine,
చరిత్ర (History):
నీటిలో కరిగే విటమిన్లు లలో మొదట గా దీనిని కనిపెట్టేరు . 1884 లో Kanehiro Takaki (1849–1920), a surgeon general in the Japanese navy ... బెరిబెరి రావడానికి ముందుచెప్పుకున్న కారణాలు కంటే మన డైట్ లో ఏదో లోపమున్నదనే ఆలోచనతో తవుడుతో కూడుకున్న బియ్యము వాడడము , దానికి తోడుగా మాంసము , పాలు తీసుకోవడము తో బెరిబెరి లక్షణాలు పూర్తిగా తగ్గిపోవడము తో తవుడు నుండి యాంటీ బెరిబెరి ఫాక్టర్ కనిపెట్టడం జరిగినది . ఇదే విధముగా డచ్ దేశములో 1897 లో Christiaan Eijkman తన తోటి సహాయకులతో విటమిన్ బి1 తో పాటు అనేక ఇటువంటి మూలకాలను కనిపెట్టినందుకు ఆ విధము గా అనేక విటమిన్ల కనిపెట్టడానికి (నాంది పలకడానికి) మూలమైనందున 1929 లో Nobel Prize in Physiology and Medicine ఇచ్చారు . ఆ విధముగా థయామిన్ 1936 లో సింథసైజ్ చేయడము జరిగినది . మొదట దీని "aneurin" (for anti-neuritic vitamin) గా నామకరణము చేసారు .
లోపము (Deficiency) :
సరియైన సమతుల్య ఆహారము తినకపోవడము లేదా దొరక్క పోవడము వలనే ఈ థయమిన్ లోపము కలుగుతుంది . చాలా అరుదుగా Genetic diseases of thiamine transport మూలము గా Thiamine responsive megaloblastic anemia (TRMA) with diabetes mellitus and sensorineural deafness వచ్చే అవకాశాలు ఉన్నాయి .
ఈ విటమిన్ లోపము వల్ల 'బెరి బెరి 'అనే వ్యాధి కలుగుతుంది . కార్బోహైడ్రేట్స్ జీవ క్రియ లో ఉపయోగపడే ఎంజైం లకు ఈ విటమిన్ అవసరము .ముఖ్యము గా నాడీమండలము , గుండె ఈ విటవిన్ లోపము వలన ఎక్కువగా నష్టపోతాయి. నీరసము , నరాల మంట , కళ్ళలో నీరసము , శరీరము శుష్కించి పోవడము , ముఖ్యము గా beriberi and Wernicke-Korsakoff syndrome(diseases also common with chronic alcoholism),Wernicke’s encephalopathy,Korsakoff Psychosis వస్తాయి .
బెరిబెరి (Beriberi) విటమిన్ బి1 లేదా థయామిన్ లోపం వల్ల మానవులలో సంభవించే వ్యాధి. వాతులు, వణుకు , మూర్చ , శ్వాస తీసుకోవడం కష్టంగా వుండటం .. లాంటివి బెరి బెరి వ్యాధి లక్షణాలు . ఈ వ్యాధిలో తడి బెరిబెరి (Wet beriberi) మరియు పొడి బెరిబెరి (Dry beriberi) అని రెండు రకాలు. కండరాలు క్షీణించి, కాళ్ళు చేతులు పక్షవాతంతో పడిపోవడం పొడి బెరిబెరి లక్షణాలు. దేహకుహరంలో నీరుచేరి హృదయం ఉబ్బి కాలేయం నొక్కుకొని పోవడము తడి బెరిబెరి లక్షణాలు. కొందరిలో రెండింటి లక్షణాలు కనబడవచ్చును.
థయామిన్ లోపము ఎలా కనుగొంటాము (iagnostic testing):
మనుషులలో కనిపించే వ్యాధి లక్షణాలను బట్టి సుమారు 90% థయమిన్ లోపము కనిపెట్టవచ్చును .
A positive diagnosis test for thiamine deficiency can be ascertained by measuring the activity of the enzyme transketolase in erythrocytes (Erythrocyte Transketolase Activation Assay).
Capillary Electrophoresis (CE) techniques and in-capillary enzyme reaction methods have emerged as potential alternative techniques for the determination and monitoring of thiamine in samples.
వీటిలో లభించును :
వరి ,గోధుమ లాంటి ధాన్యాలు , వేరుశనగ ,పప్పులు ,మాంసము ,చేపలు , గుడ్లు లాంటి ఆహారములలో ఇది లబిస్తుంది .ఈస్ట్ లలో కూడా లభ్యమౌతుంది. ఈ విటమిన్ బియ్యం మీద ఉండే తవుడులో ఉంటుంది.
రోజూవారీ అవసరము (Daily requirement):
విటమిన్ బి1(థయామిన్ )= 1.2 mg .

0 Comments