Full Style

>

మధ్యాహ్న భోజనంలో తప్పనిసరి....



రోటీ, సబ్జీ అనేది భారతీయులు ప్రతి ఇంట్లో సాధారణంగా తీసుకొనే ఆహారం. దీన్ని మధ్యాహ్న భోజనంలో తప్పనిసరిగా ఉండేట్లు చూసుకోవాలి. రోటీని ఇండియన్ బ్రెడ్ అని కూడా అంటుంటారు. దీన్ని గోధుమ పిండితో తయారు చేస్తారు. తృణధాన్యాలతో తయారు చేసేటటువంటి రోటిని భోజనంలో తరచూ తీసుకోవడం వల్ల శరీరం ఆరోగ్యంగా ఉంటుంది.

సబ్జీ అంటే గ్రీన్ వెజిటేబుల్స్ తో తయారు చేసేటటువంటి కర్రీ. గ్రీన్ వెజిటేబుల్స్, లేదా గ్రీన్ లీఫ్ లను కరెక్ట్ గా వండినట్లతై అందులోని విటమిన్లు, ప్రోటీనులు శరీరానికి కావలసినన్ని అందిస్తాయి. మధ్యాహ్న భోజనంలో ఈ రోటిసబ్జినీ తీసుకోవడాన్ని ఒక గొప్ప ఉపాయంగా భావించవచ్చు. మరియు ఇది బరువును తగ్గించే ఒక సూపర్ ఫుడ్ అనే చెప్పాలి.

Post a Comment

0 Comments