బియ్యంతో అనేక రకాలైన వంటలను వండుతారు. ముఖ్యంగా చాలా మంది మధ్యాహ్న భోజనంలో అన్నంను ఎక్కువగా తీసుకొంటుంటారు. ఇలా తినడం వల్ల శరీరంలో కొవ్వుశాతం ఎక్కువగా చేరుతుంది. తెల్లని అన్నం జీర్ణం అవ్వడానికి కొద్దిగా కష్టం అయినా, బ్రౌన్ రైస్ లో ప్రోటీనులు, కార్బోహైడ్రేట్స్, విటమిన్లు అధికంగా కలిగివుంటాయి.
పప్పును తృణధాన్యాలతో తయారుచేస్తారు కాబట్టి ఇందులో లోక్యాలరీస్ కలిగి ఉండి జీర్ణశక్తిని పెంచుతుంది. తృణధాన్యాలతో తయారు చేసే పప్పు మరో ఆరోగ్యరమైన గింజలు. ఇవి ఆరోగ్యానికి చాలా మంచిదని అందిరికీ తెలిసిందే. ముఖ్యంగా బ్రౌన్ రైస్ తో వండే అన్నం, తృణధాన్యాలతో తయారు చేసి పప్పు ప్రెగ్నెంట్ మహిళలకు, డయాబెటిక్ పేషంట్స్ కు చాలా ఆరోగ్యకరమైన ఆహారం.
0 Comments