Full Style

>

అందమైర మార్పుకు ఆహ్వానం...

సాల్మన్ ఫిష్ మరియు వెజిటేబుల్స్ మన శరీర నిర్మాణంలో ప్రొటీన్స్‌ ప్రముఖ పాత్రను పోషిస్తాయి. విరివిగా లభించే సాల్మన్‌ ఫిష్‌ ప్రొటీన్‌ తో సమృద్ధి. వారంలో మూడు సార్లు సాల్మన్‌ను ఆరగించండి. అందమైన మార్పుకు ఆహ్వానం పలకండి. ముందుగా మాట్లాడుకొన్న ప్రకారం మధ్యహ్నాం లంచ్ లో ఇలాంటి ప్రోటీన్ ఫుడ్ ను తీసుకోవడం చాలా మంచిది. సాల్మన్ ఫిష్ లో ఉండేటటువంటి ప్రోటీనులు, పోషకాల గుండె ఆరోగ్యానికి ఒక మంచి పౌష్టికాహారం.

salmon vegetable salad
సాల్మన్ ఫిల్ లో ఓమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కలిగి ఉండి శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది, జీవక్రియను బాగా మెరుగపరచడమే కాకుండా శరీరంలోని రక్త ప్రసరణను బాగా పెంచుతుంది. కాబట్టి మధ్యహానపు భోజనంలో సాల్మన్ ఫిఫ్ సలాడ్ ను బ్లాక్ పెప్పర్ లేదా తులసి వంటి మూలికలు లేదా మసాలాలతో కలిపి తీసుకోవచ్చు. సాల్మన్ సలాడ్స్ కి గ్రీన్ వెజిటేబుల్స్, ఆకుకూరలను చేర్చితే ఇక అంతకంటే ఆరోగ్యకరమైన ఆహారం మరొకటుండదు.

Post a Comment

0 Comments