Full Style

>

మానసిక సమస్యలకు సిసలైన మందు న్యూరోసైకాలజీ

ఒక వ్యక్తి మానసిక ప్రవర్తన ఏమిటో అంచనా వేయడంలో న్యూరో సైకలాజికల్‌ అసెస్‌మెంట్‌ ఎన్నెన్నో విజయాలు సాధిస్తోంది. ఇది వైద్యశాస్త్ర రంగంలో మంచి గుర్తింపు పొందుతోంది. మెడదు సక్రమంగా పనిచేయని సందర్భంలో - ఆ మెదడును మంచి స్థితిలో ఉంచేందుకు వైద్యులు ఈ న్యూరో సైకలాజికల్‌ అసెస్‌మెంట్‌ను ఆశ్రరుుస్తున్నారు. ఈ అసెస్‌మెంట్‌ లేనిదే ఒక మానసిక రోగి ప్రవర్త నను సమగ్రంగా అంచనా వేయడం సాధ్యం కాదు. క్లినికల్‌ వైద్యులు కూడా రోగుల మెదడు ప్రవర్తనను అంచనాలేయడంలో కీలక సమస్యలే ఎదుర్కొంటున్నారు. రోగి మానసిక ప్రవర్తనను పరిగణనలోకి తీసుకుని, అతనికి ఎటువంటి చికిత్స చేయాలో ఆలోచించే క్రమంలో ఈ న్యూరో సైకలాజికల్‌ అసెస్‌మెంట్‌ ఎంతో బాగా ప్రయోజనాలు సాధిస్తోంది. ఇందులో సందేహం లేదు.

మెదడు ప్రభావాన్ని సమీక్షించే సందర్భంలో క్లినికల్‌ న్యూరో సైకాలజిస్టులు ఎదుర్కోవలసివస్తోంది. న్యూరోలాజికల్‌ డిసార్డర్స్‌ - నరాలకు సంబంధించిన అస్తవ్యస్థ పరిస్థితిని అంచనా వేసే సందర్భంలో చాలా మంది వైద్యులు న్యూరోసైకాలజిస్టుల సలహా, సహకారాలను కోరుతున్నారు. ఇదే సందర్భంలో చైల్డ్‌ న్యూరో సైకాలజీ కూడా బాగా అభివృద్ధి చెందుతోంది. ఇది మానసిక క్షీణత, చదవడంలో లోపాలు, పిల్లల ప్రవర్తనలో సమస్యలను న్యూరో సైకాలజీ క్షుణ్ణంగా అధ్యయనం చేస్తుంది.

న్యూరో సైకలాజికల్‌ సమస్యలు:
Untitla1. స్ట్రెరెబ్రాల్‌ ఆరిరియోస్‌ కెరోసిస్‌, 2. సెరెబ్రాల్‌ ఇస్చ్‌యే మియా, 3. అధిరోమా సెరెబ్రాల్‌ ఆర్టిరీస్‌కు సంబంధించి, 4. సెరెబ్రాల్‌ ఎంబోలిజమ్‌, 5. ఇంట్రాక్రానియెల్‌ అనెరిస్మ్‌, 6. సుబరాక్నోయిడ్‌ హపెమోరాహగె, 7. హైపర్‌టెన్సివ్‌ ఎన్స్‌ఫలోపతి.
సిండ్రోమ్‌ అనాల్సిస్‌
న్యూరోసైకలాజికల్‌ అంచనాలలో రెండు విధానాలు ఒకటి నార్మల్‌, రెండోది వ్యక్తిగతం. ఇతర సాధారణ లేక సహజ పద్ధతుల ద్వారా న్యూరోసైకలాజికల్‌ అంచనా వేయడం అంటే చికిత్సకు ముందు వ్యక్తి మెదడు అస్తవ్యస్తతను లోతుగా అధ్యయనం చేయడం ఆ వ్యక్తి పూర్వాపరాలు, చరిత్రను పరిగణలోకి తీసుకోవడం.

న్యూరో సైకాలజి అభివృద్ధి విధానాలు రిఫరల్‌
న్యూరో సైకలాజికల్‌ విధానం అమలు చేసే సందర్భంలో రోగి ఇచ్చే సహకారం, అతనిలో ఉత్కంఠత, ఇంకా ఇతర ప్రవర్తనలను అంచనా వేయడం జరుగుతుంది. రోగి మెదడు నిర్వహణ ఆకస్మికంగా పని చేయకపోయినట్లయితే అనేక కారణాల రీత్యా అంచనాలు జరగవలసి ఉంటుంది.
ఈ దిగువ పేర్కొన్న సూత్రాలను పాటించవలసి ఉంటుంది.
  • రోగి మెదడు సక్రమంగా లేని పరిస్థితి ఒక్కసారీ ఏర్పడితే... వెంటనే ఒక తుది నిర్ణయానికి రారాదు. 6 నుంచి 12 వారాల పాటు న్యూరోసైకలాజికల్‌ పరిస్థితిని అంచనావేయాలి.
  • 3 నుంచి 6 మాసాల్లోగా రోగికి నిస్సత్తువపోయి దేహసామర్థ్యాన్ని సైకలాజికల్‌ పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుంది.
  • సుదీర్ఘ ప్రణాళిక రూపొందించుకోవాలి. రోగిని జాగ్రత్తగా చూసుకోవాలి. సామాజికంగా అంచనా వేసుకోవాలి.

    ప్రాథమిక ప్రణాళిక
    Neuroaaన్యూరో సైకలాజికల్‌ పరీక్ష దశల వారీగా జరుగుతాయి. మొదటి దశ సమస్య పట్ల నిర్వాహకునికి సంపూర్ణ దృక్పథం ఉండాలి.
    ప్రిపరేటరీ ఇంటర్వ్యూ
    రోగికి ప్రాథమిక ఇంటర్వ్యూ, అంచనా వేయడం రెండో దశ ఈ దశలో వైద్యులు రోగి సైకలాజికల్‌ ప్రవర్తనను అంచనా వేయగలగాలి. అలాగే రోగిలోని ఉద్విగ్నతచ, వ్యక్తిగత లక్షణాలను కూడా పరిగణలోకి తీసుకోవాలి.
    పరిశీలనలు:
    సైకలాజికల్‌ అంచనాలకు సంబంధించి పరిశీలన ఎంతో అవసరం. ఇది రెండు విధాలు ఒకటి పరోక్షం రెండోది

    ప్రత్యక్ష పరిశీలన.
  • పరోక్ష పరిశీలన అన్నది ఇతరులు ఆ రోగి మానసిక పరిస్థితిపై ఇచ్చే అభిప్రాయాల ఆధారంగా ఉంటుంది.
  • ఇక ప్రత్యక్ష పరిశీలనలో రెండు రకాలుంటాయి. రోగి వైద్యుని దగ్గరకు వచ్చినప్పుడు పరిశీలించడం. రోగి ప్రవర్న ఎలా ఉంటుందో మొదటగా తెలుసుకోవచ్చు. అతను ఎలా నడుస్తున్నాడు, ఎలా మాట్లాడుతున్నాడు తెలుసుకోవచ్చు.

    టెస్ట్‌ సెలక్షన్‌,/span>
  • రోగిని పరీక్షించడం వల్ల టెస్ట్‌ సెలక్షన్‌ లక్ష్య సాధన జరుగుతుంది.
  • మంచి పరీక్షల వల్ల విశ్వసనీయత, నమ్మకం ఏర్పడుతుంది.
    Neuroaపిక్చర్‌ కంప్లెషన్‌ డబ్యు.ఐ.ఎస్‌, పిక్చర్‌ అరేంజ్‌మెంట్‌, విజువల్‌ సెర్చ్‌, సెంటన్స్‌ రిపిటిషన్‌, సీరియల్‌ డిజిట్‌ లెర్నింగ్‌ ఆడిటరీ వెర్బల్‌ లెర్నింగ్‌ టెస్ట్‌, స్టోరీ రీకాల్‌, కాంప్లెక్స్‌ ఫిగర్‌ టెస్ట్‌ విష్యుల్‌ మెమొరీటెస్ట్‌, సెల్ఫ్‌ - రెగ్యులేషన్‌ మరియు మోటార్‌ ఎబిలిటీ, రఫ్‌ ఫిగర ప్లూమన్సీక్టర్‌ టెస్ట్‌, ఫింగర్‌ డ్యూపింగ్‌ టెస్ట్‌, మెమొరీ లెర్నింగ్‌, సెన్‌టిన్స్‌, సెల్ఫ్‌ రెగ్యులేషన్‌ మరియు మోటార్‌ ఎబిలిటి . ప్రాథమిక పరీక్షల వల్ల, ప్రశ్నించడం వల్ల రోగికి సంబంధించిన చాలా విషయాలు తెలుస్తాయి. వ్యక్తి గతంగా రోగిని పరీక్షించి, సైకలాజికల్‌ అంచనా వేయడంలో అసలు ఆరోగికి ఎటువంటి చికిత్స చేయాలో వైద్యులకు అర్థమవుతుంది.

    ఎగ్జామినర్‌ బేసిక్‌ బ్యాటరీని వినియోగించడం వల్ల చాలా విషయాలు తెలుసుకోవడానికి అవకాశముంటుంది.
    సింపుల్‌ మోటర్‌ పెర్‌ఫామెన్స్‌ అంటే సులభతరమైన పద్ధతి ద్వారా మానసిక ప్రవర్తనను అంచనావేస్తూ న్యూరో సైకలాజికల్‌ టెస్ట్‌లను నిర్వహించడం జరుగుతుంది. న్యూరో సైకలాజికల్‌ అంచనాను రెండు విధాలుగా విభజిస్తారు.
    1. పరిమాణాత్మకం, 2. గుణాత్మకం
    పరిణామాత్మక న్యూరో సైకలాజికల్‌ అంచనాతో మెదడు గాయపడిన వాని నుంచి మరియు వివిధ రకాల మెదడుకు గాయాలు తగిలిన వారి నుంచి డేటాతో సహా సమాచారం స్వీకరిస్తారు. వయసు, రోగి యొక్క విద్యార్హతను పరిగణలోకి తీసుకోవడం ఈ పరిమాణాత్మక చికిత్స ప్రవర్తన - అలాగే అంతకుముందు ఈ వ్యాధి చికిత్స చేయించుకున్న వారెందరికో మానసిక ప్రవర్తలను బేరీజు వేసుకుంటారు. అలాగే మెదడుకి గాయంతగలని వారి మానసిక ప్రవర్తనను కూడా పరిగణనలోకి తీసుకుంటున్నారు.

    గుణాత్మక వ్యాధి నివారణ ఫలితాలు
    రోగికి కల్పించే చికిత్సా విధానంలో అనేక పరీక్షలు నిర్వహించడ జరుగుతుంది. ఈ అనేక పరీక్షల వల్ల న్యూరో సైకలాజికల్‌ అంచనా మరింత విశిష్టంగా, అర్థవంతంగా ఉంటుంది. రోగ నియంత్రణ సందర్భంలో అవ తల విషయాలను కూడా వైద్యులు పరిగణలోకి తీసుకుంటారు. అలాగే రోగి ప్రవర్తనా సరళిని వైద్యులు ఈ చికిత్స విధానంలో పరిగణలోకి తీసుకుంటారు. ఈ క్వాలిట్‌టిక్‌ న్యూరో సైకలాజికల్‌ వైద్య విధానంలో చికిత్స చాలా వరకు పరీక్షలన్నింటి సమగ్ర తత్వాన్ని పరిగణలోకి తీసుకోవడం, రోగిని ప్రశ్నించడం ద్వారా తెలుసుకునే విషయాలను క్రోడీకరించడం ఎక్కువమంది న్యూరో సైకలాజిస్టులు అనుసరించే పద్ధతి.

    కాన్‌జినిటల్‌ అండ్గ డిజెనరేటీవ్‌ వ్యాధులు
    1. సెరబ్రాల్‌ పాల్సి, 3. మినియల్‌ బ్రైన్‌ డిస్‌ఫం్క్షన్‌, 3. అల్‌జీమర్‌ వ్యాధి, పిక్స్‌స్‌ డిసీజ్‌, 4. క్రెయిట్జ్‌ - జాకబ్‌ డిసీజ్‌, 5. పార్కిస్‌ సన్స్‌ వ్యాధి, 6. ఇన్‌ట్రా క్రానియెల్‌ ట్యూమర్‌, లో ప్రజర్‌ లేదా కమ్యూనికేటింగ్‌ హైడ్రోసెఫలస్‌, 7. సిఫిలిస్‌, 8. జనరల్‌ పరెసిస్‌, 9. సెరబ్రాల్‌ మెనిన్‌గో వాస్కులర్‌ సిఫిలీస్‌, 10. నరాల వ్యవస్థకు వైరస్‌ ఇన్ఫెక్షన్‌, 11. జపనీస్‌ ఎన్‌సిఫిలిటీస్‌, 12. వైరెస్‌ మెనిన్‌గిటిస్‌ ఇంకా ఇతర రూపాల్లో ఎన్సిఫలిటిస్‌ నెక్రోటైజంగ్‌, ఎక్యూట్‌ టాక్సిక్‌, కుక్కలు కరవడం వల్ల వచ్చే ఎన్సిఫలి టీస్‌లెధర్జిక, 13. మానసిక క్షీణత కలిగించే వ్యాధులు, ఆల్కహాలిజం వల్ల డ్రగ్‌ వల్ల.. వెర్నిక్‌ ఎన్సిఫలో పతి, పెల్లెగ్రా, 14. క్రానిక్‌ సైకోటిక్‌ పరిస్థితులు, 15. మెదడు లోపలకు చొచ్చుకుపోయిన గాయం, 16. మెదడుకు ఒక మాదిరిగా గాయాలు, 17. ఎనోక్సొయా వల్ల మెదడు దెబ్బతినడం.

    న్యూరో సైకలాజికల్‌ అంచనా
  • క్లినికల్‌ డయాగ్నోస్టిక్‌కు న్యూరో సైకలాజికల్‌ ఎంతో ఉపయోగపడుతుంది.
  • న్యూరో సైకలాజికల్‌ అంచనాల వల్ల మాత్రమే రోగి పిరిస్థితి బాగుపడుతుంది.
  • న్యూరో సైకలాజికల్‌ అంచనా లేకుండా న్యూరో సైకలాజికల్‌ పునరుద్ధరణ జరగదు.
  • న్యూరో సైకాలజి చికిత్స చేసే సందర్భంలో న్యూరో సైకలాజికల్‌ అంచనా ఎంతో అవసరం.
  • చికిత్సకు సంబంధించి సాంకేతిక మార్పులకు ముందు కూడా న్యూరో సైకలాజికల్‌ మార్పులు తరచుగా జరుగుతుంటాయి.
  • మెదడు పని చేసే సందర్భంలో ఎదురయ్యే అస్తవ్యస్తత నివారణ కోసం న్యూరో సైకలాజికల్‌ అవసరం.
  • ఆల్కహాలిజం ప్రభావం మెదడుపై ఏ విధంగా ఉంటుందో కనిపెట్టే సందర్భంలో కూడా న్యూరోసైకాలజీ అవసరం.
  • ఫోరెన్సిక్‌ సైకాలజీలో దృవీకరణ కోసం న్యూరోసైకాలజీ అంచనాలు చాలా అవసరం.

Post a Comment

0 Comments