ప్రతి రోజూ కాకర రసం త్రాగితే మధుమేహం పారిపోతుందని ఆయుర్వేద
వైద్యులు తెలిపారు. కాకర రసం చేదుగానే ఉంటుంది. కాకర కాయను తినడానికే
కాసింత చక్కెర వేసి మరీ తింటుంటారు. అందునా కాకర రసం త్రాగడం అంటే కాస్త
కష్టంగానే ఉంటుందిమరి. మధుమేహానికి మందుగా కాకర రసం సూచించడం వరకు బాగానే
ఉంటుంది. కాని అతి కష్టంగా త్రాగినాకూడా అది మళ్లీ బైటికి వచ్చేస్తుంది.
కొందరికి వాంతులైతే మరికొందరికి విరేచనాలు అవుతాయి. ఎందుకిలా..జరుగుతుందంటే…మనిషి తన శరీరానికి మొదటినుంచికూడా చేదురుచులు తప్ప మిగిలిన అన్ని రుచులు అలవాటు చేస్తుంటాం. అందుకే చేదుగా ఎలాంటి పదార్థం ఇచ్చినాకూడా మన శరీరం దాన్ని బయటకు పంపేస్తుంది.
దీనికి మనం చేయవలసిందల్లా ఒక్కటే…గతంలో అలవాటు చేయని చేదు పదార్థాన్ని ఏకబిగిన గ్లాసెడు కాకర రసం త్రాగితే అది జీర్ణం కాక బయటికి వచ్చేస్తుంది. కాబట్టి తొలుత ఒకటి-రెండు చెంచాల రసంతోనే మొదలు పెట్టండి.
ఆ తరువాత క్రమంగా మోతాదును పెంచుకుంటూ ఇతర మందులు లేకుండా కాకర రసాన్ని త్రాగడమే మేలని మధుమేహంతో బాధపడేవారు అనుకుంటారు. దీంతో మధుమేహం మీకు బై చెప్పేసి పారిపోతుంది అంటున్నారు వైద్యులు.

0 Comments