ప్రస్తుత
కాలంలో చాలా మంది మడిమ నొప్పితో బాధపడుతున్నారు. మారిన జీవన శైలి విధానం
వల్ల సరైన పోషకాహారం తీసుకోక ఊబకాయం తోడై మడిమ నొప్పిని అతి చిన్న
వయస్సులోనే ఎదుర్కొంటున్నారు. నిత్య జీవితంలో ప్రతి కదలిక మడిమలోని కీలు
సహాయంతో జరుగుతుంది. మడిమ ఎముకలో మార్పు రావటం వలన మడిమ నొప్పితో కదలికలు
కష్టంగా మారతాయి.
మడిమ నొప్పికి కారణాలు:
మడిమ కింది భాగంలో ఉండే ఎముక (కాల్కేనియస్) పదు నుగా పెరుగుతుంది. ఫలితంగా పాదం అడుగు భాగంలో నొప్పి కలుగుతుంది.
లక్షణాలను గుర్తించడం ఎలా:
1. ఉదయం నిద్రలేచిన తరువాత మొదట కదిలిక విప రీతమైన నొప్పి ఉంటుంది. కొద్ది దూరం నడిచిన తరువాత నొప్పి తీవ్రత తగ్గుతుంది.
2. మెట్లు ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు పాదం అడుగు భాగాన నొప్పి ఉంటుంది.
3. పరిగెత్తేటప్పుడు నొప్పి తీవ్రత పెరుగుతుంది.
4. ఎక్కువ సేపు కింద కూర్చొని పైకి లేచినప్పుడు పాదం అడుగు భాగంలో నొప్పి వచ్చి వేధిస్తుంది.
5. మడిమ భాగం వాపుతో కూడి ఉండి నొప్పిగా ఉంటుంది. కాలి మడిమకు కింది భాగాన అనుకోకుండా ఎదైనా ఒత్తిన ట్లైయితే నొప్పి భరించలేకుండా ఉంటుంది.
తీసుకోవలసిన జాగ్రత్తలు:
1. మడిమ నొప్పికి నాటు వైద్యం, పచ్చబొట్లు లాంటివి చేయించరాదు.
2. నొప్పి తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు పాదంను వేడి నీళ్లలో ఉంచి అడుగు భాగంను నెమ్మదిగా ప్రెస్ చేయాలి.
3. కాలి పాదంను కుడి నుండి ఎడమకు, ఎడమ నుండి కుడికి తిప్పుతూ నెమ్మదిగా వ్యాయామం చేయాలి.
4. వ్యాయామాలు చేసేటప్పుడు ఫిజియోథెరపీ వైద్యుల సలహాలు తీసుకోవాలి.
5. నొప్పి ఉన్నప్పుడు అతిగా ‘పెయిన్ కిల్లర్స్' వాడకుండా డాక్టర్ సలహా మేరకు హోమియో మందులను వాడుకోవాలి.
6. అధిక బరువు ఉన్న వారు బరువు తగ్గటానికి ప్రయత్నించాలి.
7. నొప్పి తీవ్రత ఎక్కువ ఉన్నప్పుడు బరువులు ఎత్తటం, పరిగెత్తటం, మెల్లు ఎక్కటం, మెట్లు దిగటం చేయకూడదు.

0 Comments