మనం ముక్క ద్వారా తీసుకుని వదిలే గాలి మన ప్రయత్నం లేకుండా మనకి
తెలియకుండా జరిగే ఒక నిరంతం సాగే ప్రక్రియ. అయితే ఎక్కువగా అందిరి
పిల్లలలో వుండే సమస్య ఆయాసంగా మారింది . చిన్నప్పటి నుంచి శ్వాస మండలిలో
సమస్యలు మొదలు అవుతున్నాయి. ఇలాం టి సమస్యలు వంశపారం పర్యంగా రావచ్చు.
కానీ ఎక్కువ శాతం వాతావరణం వల్లలో లేదా పరి స్థితుల కారణంగా కూడా
వస్తాయి.శ్వాస మండలంలోని గాలి వెళ్లే మార్గంలో గోడలు దగ్గరగా కుచించుకుని
గాలి వెళ్ళకుండా అడ్డుకోవడం వల్ల సమస్య తలెత్తడం జరుగుతుంది.
అంతేకాదు శ్వాసక్రియలో ప్రధానంగా ఉండే ఊపిరితిత్తుల లోని పొరలు ఏ కారణం చేతనైనా రేగడం వల్ల కూడా ప్రధానంగా రావచ్చు. ఈ శ్వాసక్రియలో ప్రధానంగా ఉండే సమస్యల వల్ల ఊపిరితిత్తులు దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఆయాసం ఉన్న పిల్లలు చాలా మంది ముక్కుతో ఊపిరి పీల్చుకోకుండా నోటితో పీలుస్తూ ఉంటారు. దీనికి కారణమేమిటంటే అక్కడి శ్వాసమండ లిలోకి గాలి వెళుతున్న మార్గం మూసుకు పోవడం వల్ల గాలి ముక్కుతో పీల్చుకోలేక నోటితో పీల్చడం జరుగుతుంది. గాలి పీల్చలేకపోవడం వల్ల పిల్లలకు అయినా పెద్దలకైనా సరే నోటితో పీలుస్తారు. దీనితో పిల్లలు మరింత నీరసించి పోతారు. ముక్కు గొంతు జీర్ణాశయం వ్యాధుల వల్ల కూడా ఆయాసం తలెత్త వచ్చు. అయితే కొంతమందిలో కొన్ని పదార్ధాల వాసనలు, వాతావరణం పడవు. దాన్ని ఎలర్జీ అంటారు.
దీని వల్ల కూడా గాలి అరలు దగ్గరగా సంకుచితమై ఆయాసం వస్తుంది. అతి నీరసం వల్ల రక్తం తగ్గిన ప్పుడు పాండు వ్యాధిలోనూ కూడా ఆయాసం వచ్చే అవకాశం ఉన్నది. ఆయాసంగా ఉన్నవారు చల్లటి పదార్ధాలు, కూల్‌డ్రింక్, ఐస్ క్రీమ్‌లు, బెండకాయ, చేయదుంప, పెరుగు, కొబ్బరి,చేపలు, సొరకాయ, దుంపకాయలు, బచ్చలి కూర ఎక్కువగా పుల్లగా ఉన్న పదార్ధాలకు దూరంగా ఉండాలి. ముల్లంగి దుంప, గోధుమలు లేదా గోధుమపిండి, తేనే, వెల్లుల్లి నిరభ్యంతరంగా తినవచ్చు. అదే విధంగా ప్రతి రోజూ ఉదయం లేచిన అనంతరం ఉదయం, సాయంత్రం చిటికెడు పసుపు, ఒక చిటికెడు మెత్తని ఉప్పు,రెండు చిటికెల పిప్పళ్ళ చూర్ణం తిని వేడినీళ్ళు తాగడం మంచిది.
దీని వల్ల క్రమంగా ఎలుర్జీ తగ్గిపోతుంది. అంతేకాకుండా ఉసిరికాయ పెచ్చులు, వరిపేలాలు, పటిక బెల్లం, నువ్వుపప్పు, నెయ్యి అన్నింటిని సమభాగాలుగా తీసుకుని వాటిని మర్దించి చిన్న చిన్న మాత్రలుగా చేసుకుని ఉదయం సాయంత్రం తీసుకుంటే క్రమంగా ఆయాసం తగ్గుతుంది. వేడి వేడి టి డికాషన్లో తొమ్మిది చుక్కలు నిమ్మరసం వేసుకుని తేనెకూడా కలుపుకుని వేడివేడిగా తాగాలి. దీని వలన ఉబ్బసం ఉన్నవారికి చాలా వరకు ఇది కూడా మందుగా పనిచేస్తుంది.అస్తవ్యవస్థమైన జీవన గతి, ఆహార లోపాలు, మానసిక ఒత్తిడులు మొదలైన కారణాల వల్ల అనేక వ్యాధులు కలుగుతాయి. వీటిలో సియాటికా గృథ్రసీ వాతం ప్రముఖమైనది.

0 Comments