కూరల మీద చిటికెడు పసుపు చల్లి వంట చేయడం భారతీయులకు అలవాటు. ఆ పసుపు వల్ల కూరలకు ఒక ప్రత్యేకమైన రంగు వస్తుంది. అయితే పసుపుకు ఉన్నటువంటి ఈ రంగు వల్ల లాభం ఉండదు... ఆ పసుపు ఉడికించేటపుడు వెలువడే ఒక రకమైన రసాయనం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
ఈ రసాయనం వల్ల మానవ శరీరంలో క్యాన్సర్ నిరోధించబడుతుందని పరిశోధకులు కనుగొన్నారు. కుర్కుమిన్ అనే రసాయనం ట్యూమర్‌గా మారబోతున్న క్యాన్సర్ కణాలను నిరోధిస్తుంది.
పసుపు చల్లిన కూరలు తినిపించటం ద్వారా బ్రిటన్‌లో కొందరిమీద పరిశోధనలు చేశారు. పసుపు చల్లిన కూరలను తినడం ఆరోగ్యానికి మంచిదని పరిశోధకులు తేల్చారు.

0 Comments