కొంతమందికి పండ్లు తినేటప్పుడు , అన్నం
గాని , మరేదైనా తినేటప్పుడు , ఒక్కోసారి మాట్లాడేటప్పుడు కూడా , పండ్లు
చిగుళ్ళ నుండి చీము , నెత్తురు కారుతూ నోర్రంతా గబ్బుకోడుతూ వుంటుంది .
అన్నవాహికలో క్రిమిదొషం వల్లగని , మేహవుడుకువల్లగాని , విష
రసాయనాలతో కూడిన పేస్టు లున ఆధికంగా వాడటం తో దంతక్షయం కావటం వల్లగాని ఈ
సమస్య వస్తుంది .
పరిష్కారం : నీరుల్లిగడ్డను ఆతి
మెత్తని గుజ్జుగా నూరి ఆ గుజ్జుతో పండ్లు చిగుళ్ళు బాగా తోమాలి . లోపల
బయట భాగాలలో కూడా రుద్దాలి . రుద్దిన తరువాత ఆరగంట ఆగి గోరువెచ్చని
నీటితో పండ్లు కడగాలి . ఇలా వరం రోజులు చేసేటప్పటికి ఎంతో కాలం నుండి
వేదించే ఈ సమస్య అంతులేకుండా మళ్ళి కనిపించకుండా పోతుంది .
0 Comments