ఉద్రేకానికి చక్కెర విరుగుడు
చాలా తేలికగా ఉద్రేకం వచ్చేస్తోందా? అయితే నోట్లో కాస్త పంచదార వేసుకొని చూడండి. ఎందుకంటే చక్కెర ఉద్రేకాన్ని నియంత్రించటంతో పాటు నిగ్రహం కోల్పోకుంచాలా తేలికగా ఉద్రేకం వచ్చేస్తోందా? అయితే నోట్లో కాస్త పంచదార వేసుకొని చూడండి. ఎందుకంటే చక్కెర ఉద్రేకాన్ని నియంత్రించటంతో పాటు నిగ్రహం కోల్పోకుండా ఉండేందుకూ తోడ్పడుతున్నట్టు ఒహియో విశ్వవిద్యాలయం అధ్యయనంలో తేలింది.
దీనికి మెదడుకు శక్తిని అందించే గ్లూకోజే కారణమని పరిశోధకులు భావిస్తున్నారు. ఉద్రేకం కలగకుండా ఉండాలంటే మనో నిగ్రహం కావాలి. దీనికి శరీరంలో చాలా శక్తి ఖర్చవుతుంది. ఈ శక్తిని గ్లూకోజే మెదడుకు అందిస్తుంది. అంటే గ్లూకోజుకూ ఉద్రేకానికీ దగ్గర సంబంధం ఉంటోందన్నమాట. తీయటి పానీయాలు తాగటం వల్ల తాత్కాలిక శక్తి లభిస్తుందని, ఇది ఇతరులపై దౌర్జన్యానికి పాల్పడకుండా చూస్తుందని పరిశోధకులు చెబుతున్నారు.
శరీరంలో గ్లూకోజును వినియోగించుకునే ప్రక్రియ దెబ్బతిన్నవారు త్వరగా ఉద్రేకం తెచ్చుకుంటారని, ఇతరులను క్షమించటానికీ ఇష్టపడరని పరిశోధనల్లో తేలిందిడా ఉండేందుకూ తోడ్పడుతున్నట్టు ఒహియో విశ్వవిద్యాలయం అధ్యయనంలో తేలింది. దీనికి మెదడుకు శక్తిని అందించే గ్లూకోజే కారణమని పరిశోధకులు భావిస్తున్నారు. ఉద్రేకం కలగకుండా ఉండాలంటే మనో నిగ్రహం కావాలి. దీనికి శరీరంలో చాలా శక్తి ఖర్చవుతుంది. ఈ శక్తిని గ్లూకోజే మెదడుకు అందిస్తుంది. అంటే గ్లూకోజుకూ ఉద్రేకానికీ దగ్గర సంబంధం ఉంటోందన్నమాట.
తీయటి పానీయాలు తాగటం వల్ల తాత్కాలిక శక్తి లభిస్తుందని, ఇది ఇతరులపై దౌర్జన్యానికి పాల్పడకుండా చూస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. శరీరంలో గ్లూకోజును వినియోగించుకునే ప్రక్రియ దెబ్బతిన్నవారు త్వరగా ఉద్రేకం తెచ్చుకుంటారని, ఇతరులను క్షమించటానికీ ఇష్టపడరని పరిశోధనల్లో తేలింది
0 Comments