షుగరు వ్యాదిగ్రస్తులు జాగ్రత్తలు - గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...
1.రోజూ 20 ని.నుండి 30 నిముషములు ...చేతులు కాళ్ళు కదుపుతూ వేగంగా నడవాలి ,
2. పాదాలను తరచుగా తనిఖీ చేసుకోవాలి . పగుళ్ళు , కళ్ళెత్తులు పడుట అపాయకరము ,
3. క్రమము తప్పకుండా కనీషము ఆరు (6) నెలలకొకసారి కంటి పరీక్షలు చేయించుకోవాలి ,
4. ఉపవాసము చేయరాదు ,
5. జున్ను , వెన్న , నెయ్యి , కోడిగుడ్డు పచ్చసొన తినరాదు .
6. దుంపజాతులు మరియు అరటి కాయ కూర తినరాదు ,
7. బాగా పండిన పండ్లు తినరాదు ,
8. కోలా డ్రింక్స్ , ఐస్ క్రీములు , తేనె , స్వీట్స్ , తీపివంటకాలు వంటివి తినరాదు ,
9. షుగరు అనునది గుండె , మెదడు , కంటిలో రెటీనానరాలు , మూత్రపిండాలు పై వత్తిడి కలుగజేయును కావున వాటి సంబంధిత పరీక్షలు చేయించు కోవడాము అవసరము .
10 . ఆహారములో పీచుపదార్ధము ఎక్కువగా తీసుకోవాలి ( ఆకుకూరలు , కాయకూరలు ఎక్కువగా తినాలి).
11. మొలకెత్తిన పెసలు, మునుములు , శనగలు వంటివి తీసుకోవడము మంచిది,
12. బోజనములో తక్కువ కేలరీలు గల ఆహారపదార్ధములు తీసుకోవాలి ,
0 Comments