Full Style

>

రోజంతా ఉత్సాహాంగా ఉంచే 6 అధ్భుతమైన ఆహారాలు..!


స్త్రీలు తగిన శారీరక శ్రమ లేకపోవడం వల్ల, వారి ఆహారపు అలవాట్ల వల్ల ఎక్కువగా స్థూల కాయానికి గురవ్ఞతున్నారు. ఆధునిక కాలపు స్త్రీలు ఉద్యోగ రీత్యా ఉరుకులు పరుగులతో జీవనాన్ని గడుపుతూ సమయానికి ఆహారం తీసుకోకపోవడం, అందుబాటులో పిజ్జాలు, బర్గర్ల వంటి జంక్‌ ఫుడ్‌ తినేయడం వంటి అంశాల కారణంగా అధిక బరువ్ఞకు గురవ్ఞ తున్నారు. ఇటువంటి ఆహార పదార్థాల ద్వారా శరీరంలోకి చేరే అధిక కేలరీలు శరీరాకృతిని దెబ్బ తీయడమే కాక, ఇతరత్రా ఆరోగ్య సమస్యలకు కూడా కారణమవుతుంటాయి.

పని మీద పని.. క్షణం తీరిక లేకుండా రోజూ గడిచిపోతుంది. సాయంత్రానికి ఎక్కడ లేని నిస్సత్తువ, నీరసం అని చాలా మంది అంటుంటారు. రోజు మొత్తం మీద మనిషిని ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంచేది? ఏది అని అడిగితే కచ్చితంగా వచ్చే సమాధానం ఆహారం. మామూలుగా ఉదయం బ్రేక్ ఫాస్ట్ తో రోజువారీ కార్యక్రామలు మొదలవుతాయి. కుటుంబ సభ్యులు అందరికీ బ్రేక్ ఫాస్ట్ అందించే మహిళలు తమ దగ్గరికి వచ్చేసరికి పెద్దగా శ్రద్ధ కనపరచరు. ఫలితం నిస్సత్తువ, నీరసం అంటి పెట్టుకునే ఉంటాయి. అటువంటప్పుడు సాధారణ ఆహారం కన్నా తక్షణ శక్తిని ఇచ్చే రకాలను ఎంచుకోవడం వల్ల మార్పు వెంటనే కనిపిస్తుంది.

Post a Comment

0 Comments