ఇనుముతో కూడుకున్న ఆహారం
సేవిస్తుంటే ఆరోగ్యంగా ఉంటారంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఇనుము కలిసి ఆహార
పదార్థాలు సేవించడం వలన శరీరంలో శక్తి పుంజుకుంటుంది.
మహిళల్లో
ఇనుము శాతం చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి వీరు తరచూ ఒత్తిడికి
గురవుతుంటారు. ఒత్తిడి నుంచి ఉపశమనం పొందేందుకు ఇనుముతో కూడుకున్న ఆహార
పదార్థాలను తరచూ సేవించాలి. దీంతో శరీరంలో ఇనుము శాతం సమమై మీ మూడ్ చాలా
బాగుంటుందంటున్నారు ఆరోగ్య నిపుణులు.
0 Comments