ప్రస్తుతం పెద్దలకే కాకుండా
చిన్న పిల్లలకు కూడా కంటికి అద్దాలు వాడటం ప్రారంభిస్తున్నారు. కారణం కంటి
చూపు మందగించడమే. కంటి చూపును పెంచుకునేందుకు ఇంట్లో లభించే యాలకులు వాడితే
కంటి చూపు పెరుగుతుందంటున్నారు ఆరోగ్య నిపుణులు.
కంటి
చూపును పెంచుకోవాలనుకుంటే... యాలకులు ఐదు తులాలు, బాదంపప్పు, పిస్తాను
నీటిలో కలుపుకుని మెత్తగా రుబ్బుకోండి. ఈ మిశ్రమాన్ని పాలలో ఉడికించండి.
పాలలో ఉడికించేటప్పుడు బాగా చిక్కగా మారిన తర్వాత అందులో మూడు భాగాల కలకండ
కలుపుకుని వేడి చేయండి. దీనిని వేడి చేసిన తర్వాత హల్వా లాగా మారిపోతుంది.
ఇలా ప్రతి రోజు ఈ పదార్థాన్ని సేవిస్తుంటే కంటి చూపు మెరుగౌతుందంటున్నారు
వైద్యులు.
0 Comments