Full Style

>

వయసు పెరిగినా పక్క తడుపుతున్నారా!


పిల్లలు పక్క తడుపుతుంటే : పిల్లలు చిన్న వయసులో పక్క తడపడం సాధారణ విషయం. కాని వయసు పెరుగుతున్నా కూడా కొందరిలో మార్పు రాదు. నిద్రలోనే వారికి తెలియకుండా పక్క తడిపేస్తుంటారు.

దీంతో ఉదయం నిద్ర లేవగానే వారు సంకుచిత స్వభావానికి లోనవుతుంటారు. ఈ అలవాటును మాన్పాలంటే ప్రతి రోజు నువ్వులు, బెల్లంతో తయారు చేసిన ఉండలు(లడ్డూల్లాంటివి) తినిపిస్తుంటే వారిలో మార్పు సంభవిస్తుందంటున్నారు వైద్యులు.

అధిక రక్తపోటు : నవ్వుల నూనెలో తక్కువ శాతం కొవ్వు ఉంటుంది. ఈ నూనెతో తాయరయ్యే వంటలు అధిక రక్తపోటును క్రమబద్దీకరిస్తాయంటున్నారు వైద్యులు.

Post a Comment

0 Comments