Full Style

>

ఆడవాళ్ల ముఖం, శరీరంపై వెంట్రూకలు

హార్మోన్‌ లోపంతో స్త్రీలలో ముఖం, శరీరం మీద ఎక్కువ వెంు్టక్రలు ఏర్పడే స్థితిని ‘హిర్సుటిజమ్‌’ అంటారు. కొన్ని గ్రంథుల మధ్య సమతుల్యం దెబ్బతినడంతో ఆ స్థితి రావచ్చు. యాండ్రోజెన్స్‌ అనే హార్మోన్‌ ఎక్కువగా ఉండటం వల్ల సాధారణంగా ఈ హిర్సుటిజమ్‌ వస్తుంది. ఆడవాళ్లలో అధిక్యంగా ఉండే యాండ్రో జెన్స్‌ టెస్టోస్టిరాన్‌. యాండ్రోస్టినేడియోన్‌, ఒవరీస్‌లో ఉత్పత్తి అవుతుంది. ఎడ్రినల్‌ గ్లాండ్గ్సలో డిహెచ్‌ఇఏ ఉత్పత్తి అవుతుంది. యాండ్రోస్టీనేడియోన్‌, డిహెచ్‌ఇఏ కలిసి టెస్టోస్టిరాన్‌గా మార తాయి. టెస్టోస్టిరాన్‌, డిహైడ్రోటెస్టోస్టిరాన్‌గా మారి సగం ‘ఫాలికల్‌’ మీద ప్రభావాన్ని చూపుతుంది.

హార్మోన్స్‌ కారణంగానే హిర్సుటిజం వస్తుంది
1. పాలిసిస్టిక్‌ ఒవేరియన్‌ సిండ్రోమ్‌నే ‘పాలీసిస్టిక్‌ ఒవేరియన్‌ డిసీజ్‌’ అంటారు. ఇది హిర్సుటిజమ్‌ రావడానికి 95 శాతం కారణం. 
2. యాండ్రోజెన్‌ని ఉత్పత్తి చేసే కణితులు ఓవరీస్‌లో కానీ, ఎడ్రినల్‌ గ్లాండ్గ్సలో గాని ఉండటం వల్ల 2శాతం హిర్సుటిజం వస్తుంది. 
3. శరీరంలో అవసరమైనటువంటి ఎంజైమ్స్‌ కొన్ని లేకపోవడం వల్ల ‘కంజనైటల్‌’ (హైపర్‌ేప్లేసియా) వల్ల కూడా హిర్సుటిజం వస్తుంది. 
4. డయాబెటిస్‌ని అదుపులో ఉంచడానికి ఇచ్చే ఇన్సులిన్‌ రెసిస్టెన్స్‌ బాగా పెరిగినప్పుడు కూడా ఈ ఇబ్బంది రావచ్చు. 
5. హార్మోన్స్‌ ఎక్కువ స్థాయిలో ఉత్పత్తి కావడం వల్ల కలిగే ‘యాక్రోమెగాలే’ అనే అరుదైన స్థితి వల్ల కూడా హిర్సుటిజమ్‌ రావచ్చు.


ఇంకా ఫెనీటోలిన్‌సిక్లోస్పోరిన్‌, గ్లూకోకార్టికాయిడ్గ్స లాంటి మందులు తీసుకోవడం వల్ల రావచ్చు. ఆహారం మీద ఏహ్యభావం కలిగే ఎనారెక్సియా నెర్వాజా వల్ల రావచ్చు. హైపోథైరాయిడిజంథైరాయిడ్గ హార్మోన్‌ తక్కు వగా ఉండటం వల్ల రావచ్చు. మరియు వంశపారంపర్యంగానూ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వెంు్టక్రలు శరీరంమీద ఎక్కువగా రావడానికి కారణం తెలుసుకుని, దానికి చికిత్స చేయాలి. యాండ్రెజిన్‌ మీద ఆధార పడి హిర్సుటిజమ్‌ పుష్పవతులు అయిన తరువాత రావచ్చు. వెంు్టక్రలు బిరుసుగా ఉంటాయి. రంగు లో ఉంటాయి. మగవాళ్ల మీద ఉండే వెంు్టక్రల్లా ఉంటాయి. ఇది ఎక్కువగా యాకిన్‌ అరుూలీ చర్మంతోపాటు తలముందు భాగంలో వెంు్టక్రలు తగ్గుతాయి.
గొంతులో మార్పు వస్తుంది. మర్మావయవ పరిమాణం ఎక్కువ అవుతుంది. ఇలాంటి లక్షణాలు కనిపించి నప్పుడు వెంటనే డాక్టరును సంప్రదించాలి. అప్పుడు వాళ్లు ఎడ్రినల్‌ కారణమా? లేక ఓవేరియన్‌ ట్యూమర్స్‌ యాండ్రోజెన్స్‌ను ఎక్కువగా ఉత్పత్తి చేయడం వల్ల వచ్చిందా అనే కారణాలు తెలుసుకుంటారు. ఇలా శరీరం నిండా వెంు్టక్రలు వచాయని ఓ స్త్రీ వైద్యుడి దగ్గరికి వెళ్లి చెప్పినప్పుడు వైద్యుడు ఆమె చర్త్రి అడిగి తెలుసుకుంటాడు. ఎన్నాళ్ల నుంచి హిర్సుటిజం ఉంది? ఎంత వేగం గా ఇది ఉధృతమైంది? ఇంకా లక్షణాలే మున్నాయి? ఏ మందులు వాడుతున్నారు? బహిస్టు చర్త్రి ఏంటి? అనే విషయాలు తెలుసుకుం టారు. అప్పుడు పేషెంట్‌ని స్క్రీన్‌ చేస్తారు. అక్సాంట్రోసిస్‌ లాంటివేమైనా ఉన్నాయా అడిగి తెలుసుకుంటారు.

టెస్టోస్టిరాన్‌ పరీక్షలు చేయించాల్సి ఉంటుంది. యాంటీయాంజ్రోజెన్‌ టాబ్‌లెట్స్‌, ఎఫోరిథిన్‌ క్రీమ్‌ కారణాన్ని బట్టి కొన్ని చికిత్సా వస్తువుల్ని వాడతారు. లేజర్‌ ట్రీటెమెంట్‌ ముఖం మీద వెంు్టక్రల్ని తాత్కాలికంగా తొలగించవచ్చు. కానీ, అందుకు అసలు కారణాన్ని తెలుసుకుని చికిత్స చేయకపోతే మళ్ళీ వెంు్టక్రలు వస్తాయి. స్త్రీలు ముఖం మీద, శరీరం మీద వెంు్టక్రలు ఎక్కువగా ఉండటం హార్మోన్స్‌ ఇమ్‌బాలెన్స్‌ వల్లే వస్తోందని అర్థం చేసుకోవాలి. కాబట్టి ముఖానికి లేజర్‌ ట్రీట్‌మెంట్‌ తీసుకునే ముందు ఇందుకు హార్మోన్స్‌ ఇమ్‌బాలెన్స్‌ కారణమా అని వైద్యుణ్ణి అడిగి తెలుసుకోవాలి. అప్పుడీ హార్మోన్స్‌ ఇమ్‌బాలెన్స్‌ని తఞలగించుకోగలుగుతారు.

Post a Comment

0 Comments